Skip to content

పద్మశ్రీ’ పురస్కారం తర్వాత విడుదలయ్యే రాజేంద్రప్రసాద్ మొదటి చిత్రం ‘పిఠాపురంలో’

“ ప్రేయసి రావే, అయోధ్య రామయ్య, చెప్పాలని వుంది, జోరుగా హుషారుగా, ఒక్కడే, హనుమంతు, ఆలస్యం అమృతం, రెడ్ అలర్ట్” వంటి చిత్రాలతో దర్శకునిగా మంచి గుర్తింపు సంపాదించారు మహేష్ చంద్ర . తాజాగా ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పిఠాపురంలో’. దీనికి ఉపశీర్షిక ‘అలా మొదలైంది’ . ఈ చిత్రంలో ‘నటకిరీటి’ డా. రాజేంద్రప్రసాద్, పృధ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, జయవాహిని, అన్నపూర్ణమ్మ ప్రధాన పాత్రల్లో నటించారు. అలాగే దాసరి పద్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా, Jr. పవన్ కళ్యాణ్, J.D.V ప్రసాద్, K.A. పాల్ రాము, జబర్దస్త్ శేషు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మహేష్ చంద్ర సినిమా టీమ్ బ్యానర్‌పై దుండిగల్ల…

Read more

రాయల్‌ ర్యాప్చీ వారి ‘టి.బి.డి’ ఓటీటీ ఇండియాలో ప్రారంభించిన టిబిడి డిజిటల్‌ ఓటీటీ

రోజు రోజుకూ పెరుగుతున్న సాంకేతికతతో ప్రపంచ ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ముఖ్యంగా సినిమా రంగం వేగంగా అడుగులు వేస్తోంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ వెండితెర నుంచి బుల్లితెరకు అక్కడి నుంచి మొబైల్‌ ఫోన్‌లకు వేగంగా విస్తరిస్తోంది. దీంతో అనేక ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌ ప్రేక్షకులను అలరించటానికి అనేక సినిమాలను, వెబ్‌సిరీస్‌లను, ఇతర కార్యక్రమాలను ప్రసారం చేస్తూ దూసుకు పోతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా భారతీయ ఓటీటీ రంగంలో సంచలనం సృష్టించటానికి ‘టీబీడీ’ (త్రిభాణధారి) ఓటీటీ ద్వారా అడుగుపెట్టింది దుబాయ్‌ కేంద్రంగా నడుస్తున్న రాయల్‌ ర్యాప్చీ సంస్థ. ఈ సంస్థ ఇటీవలే దుబాయ్‌లో ఘనంగా లాంచ్‌ అయిన ‘టీబీడీ’ ఓటీటీ ఇప్పుడు భారతదేశంలో రూట్‌ లెవల్‌కు విస్తరించటానికి ప్లాన్‌ చేసుకుంది. ఇందులో భాగంగా బుధవారం హైదరాబాద్‌లోని…

Read more