Skip to content

“ప్రేక్షకులు నా కోసం ఖర్చు పెట్టే డబ్బులకు న్యాయం చేయాలనే లక్ష్యంతో పని చేస్తాను” – ‘దందా’ ఫేమ్ దొర సాయి తేజ

వర్టికల్ స్టోరీస్‌లో చాయ్ షాట్స్ నుంచి వచ్చిన ‘దందా’ సిరీస్‌తో హీరోగా దొర సాయి తేజ ఓ ట్రెండ్ క్రియేట్ చేశారు. దర్శకుడు ఆదిత్య దేవులపల్లి తెరకెక్కించిన ఈ సిరీస్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ సిరీస్ సక్సెస్ ఫుల్‌గా సాగుతున్న తరుణంలో హీరో దొరసాయి తేజ తన జర్నీ గురించి కొన్ని విశేషాల్ని పంచుకున్నారు. ఆయన చెప్పిన సంగతులేంటో ఓ సారి చూద్దాం. మీ సినీ జర్నీ గురించి చెప్పండి? ప్రభాస్ గారి ‘అడవి రాముడు’ సినిమాలో హీరో చిన్నప్పటి చైల్డ్‌ కారెక్టర్‌కి డబ్బింగ్ చెప్పాను. ‘కొత్తబంగారులోకం’, ‘హై స్కూల్’ అనే సిరీస్‌లో నటించాను. ‘అలా మొదలైంది’ సినిమాలోనూ ఓ చిన్న పాత్రను పోషించాను. 2016 నుంచి ఆర్జీవీ గారి అనుబంధం…

Read more