Skip to content

డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి “దీపక్ బలదేవ్ ఠాకూర్”

"గ్లిట్టర్స్ ఫిల్మ్ అకాడమీ" ద్వారా నటీనటులకు శిక్షణ, సెలబ్రిటీ మేనేజ్మెంట్ లతోపాటు...ప్రొడక్షన్, డైరెక్షన్ లోనూ తనను తాను నిరూపించుకున్న "దీపక్ బలదేవ్ ఠాకూర్" ఇప్పుడు "డిస్ట్రిబ్యూషన్" రంగంలోకి అడుగుపెడుతున్నారు. ప్రస్తుతానికి ప్రధానంగా "ఒరిస్సా, నార్త్ ఇండియా"లపై దృష్టి సారిస్తున్నారు. తెలుగు-తమిళ భాషలతోపాటు హిందీలోనూ విస్తృతమైన పరిచయాలు కలిగిన దీపక్... "ఓటీటీ, శాటిలైట్ మరియు హిందీ డబ్బింగ్ రైట్స్" కూడా డీల్ చేస్తుంటారు. పాన్ ఇండియా అప్పీల్ కలిగిన సబ్జెక్టులతో... ప్రణాళికాబద్ధంగా ప్రొడక్షన్ చేసే నూతన నిర్మాణ సంస్థలకు బాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలతో "టై అప్" చేయించగలిగే సామర్ధ్యం దండిగా కలిగి ఉన్న దీపక్ కు తెలుగులో సినిమా నిర్మాణం చేసిన అనుభవం ఉండడంతోపాటు... హిందీ సినిమాకు దర్శకత్వం వహించిన…

Read more