“పళ్లిచట్టంబి” తెలుగులో బ్లాక్బస్టర్ అవుతుంది – చాణక్య, చైతన్య, చరణ్
మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటించిన భారీ బడ్జెట్ మూవీ "పళ్లిచట్టంబి". ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్, సి క్యూబ్ బ్రోస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై నౌఫల్, బ్రిజీష్, చాణక్య, చైతన్య, చరణ్ నిర్మించారు. డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కయదు లోహర్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే మలయాళంలో "పళ్లి చట్టంబి" సినిమా రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. రేపు (ఈనెల 17న) తెలుగులో ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కు వస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ప్రొడ్యూసర్స్ చాణక్య, చైతన్య, చరణ్, అసోసియేట్ ప్రొడ్యూసర్ మేఘ శ్యామ్ పాల్గొన్నారు. ఈ…
