Skip to content
సమంత, రాజ్ నిడమోరు  పెళ్లి Telugu News

సమంత, రాజ్ నిడమోరు పెళ్లి

టాలీవుడ్ సమంత జీవితంలో కొత్త అధ్యయనం మొదలైంది. నాగచైతన్యతో విడాకుల తర్వాత ఇన్నాళ్లు ఒంటరిగా ఉన్న సామ్.. ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుంది. సోమవారం ఉదయం కోయంబత్తూర్ లోని ఈషా ఫౌండేషన్ లో సమంత, డైరెక్టర్ రాజ్ నిడిమోరు వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లికి అతి తక్కువ మంది అతిథులు హాజరయ్యారని సమాచారం. సోషల్ మీడియాలో వినిపిస్తున్న రూమర్స్ నిజమయ్యాయి. గత రెండు రోజులుగా నెట్టింట చక్కర్లు కొట్టిన వార్తలకు ఎట్టకేలకు చెక్ పడింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రెండో పెళ్లి చేసుకున్నారు. కొంతకాలంగా డేటింగ్ చేస్తున్న డైరెక్టర్ రాజ్ నిడిమోరును ఆమె వివాహం చేసుకున్నారు. వీరిద్దరు పెళ్లి వేడుక కోయంబత్తూర్ లోని ఈషా ఫౌండేషన్ లోని లింగ భైరవి ఆలయంలో…

Read more