Skip to content
‘క‌ర‌’ ట్రైల‌ర్‌.. ఏప్రిల్ 30న మూవీ రిలీజ్ Telugu News

*అంచ‌నాలను రెట్టింపు చేసిన ధ‌నుష్ ‘క‌ర‌’ ట్రైల‌ర్‌. ఏప్రిల్ 30న సినిమా గ్రాండ్ రిలీజ్*

ధనుష్, మమితా బైజు జంటగా కుష్మిత గణేష్ సమర్పణలో డా. ఐషరి కె. గణేష్ నిర్మించిన చిత్రం ‘కర’. కుష్మిత గణేష్ సమర్పణలో డా. ఇషారి కె. గణేష్ నిర్మించిన ఈ చిత్రానికి విఘ్నేశ్ రాజా దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ఏప్రిల్ 30న తెలుగు రాష్ట్రాల్లో విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ బ్యానర్ మీద సిహెచ్ సతీష్ కుమార్, రాజేష్ కుమార్ బొబ్బర రిలీజ్ చేస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన టీజ‌ర్‌, ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌తో సినిమాపై మంచి అంచ‌నాల‌ను క్రియేట్ అయ్యాయి. ఈ క్ర‌మంలో మేక‌ర్స్ ‘క‌ర‌’ తెలుగు ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే.. గ‌ల్ఫ్ దేశాల‌పై ఇరాన్ గ‌తంలో చేసిన యుద్ధానికి సంబంధించిన వార్త‌లు రేడియోలో వినిస్తుంటాయి…

Read more
ఏప్రిల్ 30న రాబోతోన్న ‘కర’  అద్భుతాలు సృష్టిస్తుంది. – హీరో ధనుష్ Telugu News

ఏప్రిల్ 30న రాబోతోన్న ‘కర’ అద్భుతాలు సృష్టిస్తుంది. – హీరో ధనుష్

ధనుష్, మమితా బైజు జంటగా కుష్మిత గణేష్ సమర్పణలో డా. ఐషరి కె. గణేష్ నిర్మించిన చిత్రం ‘కర’. ఈ మూవీకి విఘ్నేశ్ రాజా దర్శకత్వం వహించారు. ఈ సినిమాని ఏప్రిల్ 30న విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, బుచ్చిబాబు సానా, వెంకీ అట్లూరి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో.. ధనుష్ మాట్లాడుతూ .. ‘‘కర’ అనేది ఓ సాధారణ యువకుడి కథ. విఘ్నేశ్ లాంటి ఓ గొప్ప వ్యక్తి నుంచి ఈ కథ వచ్చింది. విఘ్నేశ్ రాజా పేరు గుర్తు పెట్టుకోండి. ఇక…

Read more