Skip to content

నటిగా పరిధిని విస్తరించుకుంటున్న ‘ద్రిషికా చందర్’

* త్వరలో మరిన్ని క్రేజీ ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు.. హైదరాబాద్, మార్చి 25, 2026: సినీరంగంలోకి దూసుకుపోతున్నారు నటి ‘ద్రిషికా చందర్’. నటనా రంగంలో మరిన్ని మంచి పాత్రలు లభించాలని ఆమె కోరుకుంటున్నారు. న్యూయార్క్‌లోని ప్రతిష్ఠాత్మక పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్ లో చదువుకున్న ఆమె నటిగా మంచి మార్కులు సంపాదించుకున్నారు. అంతేకాదు. ఆమె సమర్థవంతమైన వక్తగానూ రాణిస్తున్నారు. థియేటర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన ద్రిషికా, అనతి కాలంలోనే అంతర్జాతీయ ఖ్యాతిని గడించడం విశేషం. ఆమె తెలుగు భాషలో 'మనసానమః' షార్ట్ ఫిల్మ్ ద్వారా తెరకు పరిచయమయ్యారు. ఈ చిత్రం ప్రపంచంలోనే అత్యధిక అవార్డులు సాధించిన చిత్రంగా గిన్నిస్ వర్ల్డ్ రికార్డు సృష్టించింది. 2022లో ఆస్కార్ అర్హత పొందిన ఈ చిత్రంలోని ఆమె…

Read more