Skip to content
కంటెంట్ నచ్చితే ఏ క్యారెక్టరైనా చేస్తా!! – డా. రాజశేఖర్‌ Telugu News

కంటెంట్ నచ్చితే ఏ క్యారెక్టరైనా చేస్తా!! – డా. రాజశేఖర్‌

యాంగ్రీ హీరో డా.రాజశేఖర్‌ను ఫిలిం క్రిటిక్స్‌ అసోసియేషన్‌ సత్కరించింది. డా.రాజశేఖర్‌ కమ్‌ బ్యాక్‌ మూవీ "బైకర్‌" సినిమాలో ఆయన నటించిన పాత్రకు మంచి గుర్తింపు రావడంతో ఆయనకు క్రిటిక్స్‌ అసోసియేషన్‌ గౌరవఅధ్యక్షులు ప్రభు, అధ్యక్షులు జె.వి. బత్తుల ప్రసాద్‌రావు, సెక్రటరీ సురేష్‌కొండేటి తదితరులు బొకేను అందజేశారు. అనంతరం క్రిటిక్స్‌ ట్రెజరర్‌ భరద్వాజ సన్మాన పత్రాన్ని ఆయనకు చదివి వినిపించి, ఆయనకు అందజేయడం జరిగింది. సీనియర్‌ జర్నలిస్ట్‌, క్రిటిక్స్‌ అసోసియేషన్‌ గౌరవ అధ్యక్షులు ప్రభు మాట్లాడుతూ... రాజశేఖర్‌ నటన గురించి మనం ప్రత్యేకించి మాట్లాడక్కర్లేదు. అంకుశం ఆగ్రహం వంటి చిత్రాల్లో ఆయనది గ్రేట్‌ పెర్ఫార్మెన్స్‌. మనతో ఆయన అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మన వెంకటేశ్వరావుగారు ఎప్పుడూ మాట్లడని వారు ఆమన కూడా మాట్లాడారు…

Read more