Skip to content
AI ఆధారిత ఎలైట్ సెలబ్రిటీ క్లినిక్‌ను ప్రారంభించిన మాక్ ఏస్థెటిక్స్ Telugu News

AI ఆధారిత ఎలైట్ సెలబ్రిటీ క్లినిక్‌ను ప్రారంభించిన మాక్ ఏస్థెటిక్స్

మాక్ ఏస్థెటిక్స్‌కు చెందిన మైరా ఏస్థెటిక్ సెంటర్, హైదరాబాద్‌లోని కొకాపేట్‌లో తన ఎలైట్ సెలబ్రిటీ బ్రాంచ్‌ను మే 3న ఉదయం 11 గంటలకు ఘనంగా హీరోయిన్ ఫారియా అబ్దుల్లా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ నటి ఫారియా అబ్దుల్లా (Fariya Abdullah) హాజరయ్యారు , మాక్ ఏస్థెటిక్స్ స్థాపకురాలు మరియు చైర్‌పర్సన్ డా. శ్రీవల్లి కొర్రపాటి గారు కూడా పాల్గొననున్నారు. భారతదేశంలో అత్యాధునిక సాంకేతికతను ఏస్థెటిక్స్ రంగంలో ప్రవేశపెట్టిన ప్రముఖులలో ఆమె ఒకరు. భారతదేశపు మొట్టమొదటి AI ఆధారిత ఏస్థెటిక్ క్లినిక్‌గా గుర్తింపు పొందిన మాక్ ఏస్థెటిక్స్, చర్మం, జుట్టు, లేజర్ మరియు హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో 100కి పైగా ఆధునిక చికిత్సలను అందిస్తోంది. ఈ కొత్త ఎలైట్ బ్రాంచ్‌లో అత్యాధునిక…

Read more