Skip to content
గౌతమ బుద్ధుడు  పుట్టినరోజును జాతీయ సెలవుగా ప్రకటించాలి : డైరెక్టర్ సత్యారెడ్డి Telugu News

గౌతమ బుద్ధుడు పుట్టినరోజును జాతీయ సెలవుగా ప్రకటించాలి : డైరెక్టర్ సత్యారెడ్డి

గరికపాటికి వార్నింగ్ ఇచ్చిన కింగ్ బుద్ధ డైరెక్టర్ సత్యారెడ్డి ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా బుద్ధ జయంతిని సంపూర్ణ నేషనల్ హాలిడేగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన ధర్నాలో “కింగ్ బుద్ధ” హాలీవుడ్ మూవీ డైరెక్టర్ సత్యారెడ్డి గారు తీవ్రంగా స్పందించారు. గతంలో గౌతమ బుద్ధుడిని పిరికివాడిగా వ్యాఖ్యానించిన ప్రవచనకర్త గరికపాటికి ఆయన కఠినమైన హెచ్చరిక జారీ చేశారు. “ఇకనుంచి ఎవరైనా గౌతమ బుద్ధుని గురించి తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదు. బుద్ధుని అవమానించే ప్రయత్నాలు ఏవైనా జరిగితే వాటిని తీవ్రంగా ఖండిస్తాం” అని సత్యారెడ్డి గారు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “గౌతమ బుద్ధుడు సాధారణ వ్యక్తి కాదు, ఆయన ‘శాక్య సింహం’. ఆయన జీవితం పిట్ట…

Read more