గరివిడి లక్ష్మి’ సినిమాపై ప్రేమను కురిపిస్తున్న అందరికీ థాంక్స్: నిర్మాత కృతి ప్రసాద్
‘గరివిడి లక్ష్మి’ సినిమా ద్వారా నన్ను ప్రపంచానికి పరిచయం చేసిన నిర్మాత కృతి గారికి, డైరెక్టర్ గౌరికి ధన్యవాదాలు. ప్రేక్షకులు, నా అభిమానులు అందరూ ఈ సినిమాని చూడాలని కోరుకుంటున్నాను: జానపద గాయని గరివిడి లక్ష్మి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన లేటెస్ట్ సూపర్ హిట్ ‘గరివిడి లక్ష్మి’. ఆంధ్రప్రదేశ్కి చెందిన లెజెండరీ జానపద గాయని గరివిడి లక్ష్మి కథని ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చారు. గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది నటించారు. గౌరి నాయుడు జమ్ము ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ రోజు ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రేక్షకులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సినిమా…
