Skip to content
‘‘మేము కాప్’లం’’ కేవలం 17 రోజుల్లోనే తీశారంటే నమ్మలేకపోయా.. ఈ సిరీస్ మంచి విజయం సాధించాలి – గ్రాండ్ ప్రివ్యూ ఈవెంట్‌‌లో బండ్ల గణేష్ Telugu News

‘‘మేము కాప్’లం’’ కేవలం 17 రోజుల్లోనే తీశారంటే నమ్మలేకపోయా.. ఈ సిరీస్ మంచి విజయం సాధించాలి – గ్రాండ్ ప్రివ్యూ ఈవెంట్‌‌లో బండ్ల గణేష్

ZEE5 తెలుగు నుంచి ‘‘మేము కాప్’లం’’ అనే మరో ఒరిజినల్ సిరీస్ వచ్చింది. రా ఎంటర్‌టైన్‌మెంట్స్ (ప్రొడక్షన్ నెం. 3) బ్యానర్‌పై బి.వి.ఎస్. రవి నిర్మించిన ‘‘మేము కాప్’లం’’ సిరీస్‌కు ‘వికటకవి’ ఫేమ్ ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌లో నాగబాబు కొణిదెల ప్రధాన పాత్రను పోషించారు. గెటప్ శ్రీను, రవి తేజ నన్నిమాల వంటి ప్రముఖ తారాగణం నటించారు. ఈ సిరీస్ మే 22 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో గురువారం నాడు గ్రాండ్ ప్రివ్యూ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తమన్, బండ్ల గణేష్, అజయ్ భూపతి, కోన వెంకట్ తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ మేరకు తమన్ మాట్లాడుతూ .. ‘సాకేత్ ఈ ‘‘మేము…

Read more
క్యాస్ట్ విషయంలో జాఫర్ “తొక్కలో ఇంటర్వ్యూ” అంటూ వెళ్ళిపోయిన గెటప్ శ్రీను! Telugu News

క్యాస్ట్ విషయంలో జాఫర్ – గెటప్ శ్రీను వాగ్వాదం! “తొక్కలో ఇంటర్వ్యూ” అంటూ వెళ్ళిపోయిన గెటప్ శ్రీను!

ప్రముఖ నటుడు గెటప్ శ్రీను తాజాగా జర్నలిస్ట్ జాఫర్ కు ఇచ్చిన వ్యక్తిగత ఇంటర్వ్యూలో చోటుచేసుకున్న సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మహదేవపట్నంలో జరిగిన ఈ ఇంటర్వ్యూ ప్రారంభంలో సరదాగా సాగిన సంభాషణ, కొద్ది సేపటికే ఉద్రిక్తతకు దారితీసింది. ఇంటర్వ్యూలో భాగంగా జాఫర్ అడిగిన ఒక ప్రశ్నకు గెటప్ శ్రీను సమాధానం ఇచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయినట్లు సమాచారం. శ్రీను మాట్లాడుతూ “మేము కాపులం” అంటూ ఏదో సందర్భంలో స్పందించగా, ఆ వ్యాఖ్యపై జాఫర్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. “అలా మాట్లాడకూడదు” అంటూ జాఫర్ స్పందించడంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదానికి దారితీసినట్లు సమాచారం. వివాదం మరింత ముదిరిన నేపథ్యంలో గెటప్ శ్రీను తీవ్ర అసహనం వ్యక్తం…

Read more
10 రోజుల్లో రూ.22.60 కోట్ల క‌లెక్ష‌న్స్‌ను సాధించిన ‘రాకాస‌’ Telugu News

10 రోజుల్లో రూ.22.60 కోట్ల క‌లెక్ష‌న్స్‌ను సాధించిన ‘రాకాస‌’

విడుద‌లైన‌ 10 రోజుల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.22.60 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించిన‌ ‘రాకాస’ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఇంకా త‌న స‌త్తాను చాటుతోంది. రిలీజైన రోజు నుంచి హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమాకు ఇంకా ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ కొన‌సాగుతుండ‌టం విశేషం. ఇది చూస్తుంటే ఈ స‌క్సెస్ జోరు మరింత‌గా కొన‌సాగుతుంద‌నే సంకేతాల‌ను సూచిస్తోంది. ఈ విజ‌యానికి ప్రధాన కారణం థియేటర్లలో ప్రేక్షకుల నుంచి వ‌స్తోన్న స్పంద‌న‌. రాకాస‌ సినిమాను ప్రేక్ష‌కులు వారి కుటుంబంతో క‌లిసి వ‌చ్చి వీక్షించి స‌ర‌దాగా న‌వ్వుకుని ఆస్వాదిస్తున్నారు. ఈ రెస్పాన్స్ ప్రతి షోలో కనిపిస్తోంది. ఈ రెస్పాన్స్ కొన‌సాగుతుండ‌టంతో సినిమాకు ఓ స్థిర‌మైన ర‌న్ కొన‌మంచి స్పందన రావడం వల్ల ఈ సినిమాకు థియేట‌ర్స్‌లో స్థిరమైన…

Read more
12A రైల్వే కాలనీ డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో థ్రిల్ చేసే సినిమా : హీరో అల్లరి నరేష్ Telugu News

12A రైల్వే కాలనీ డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో థ్రిల్ చేసే సినిమా : హీరో అల్లరి నరేష్

అల్లరి నరేష్ అప్ కమింగ్ థ్రిల్లర్ '12A రైల్వే కాలనీ' ఎక్సయిటింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్‌ క్రియేట్ చేసింది. నూతన దర్శకుడు నాని కాసరగడ్డ దర్శకత్వంలో, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. పవన్ కుమార్ సమర్పణలో పోలిమేర సిరీస్‌ తో పాపులరైన డాక్టర్ అనిల్ విశ్వనాథ్ షోరన్నర్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాశారు. తాజాగా లాంచ్ చేసిన “12A రైల్వే కాలనీ” ట్రైలర్‌ సినిమా టోన్‌ , మెయిన్ కాన్ఫ్లిక్ట్ ని అద్భుతంగా ప్రజెంట్ చేసింది. మిస్టరీ మర్డర్స్ సిరీస్‌ చుట్టూ తిరిగే కథలో ప్రతి పాత్ర అనుమానాస్పదంగా కనిపిస్తుంది. ఈ ట్రైలర్‌ సస్పెన్స్‌ ని నెక్స్ట్ లెవల్ కి…

Read more
అల్లరి నరేష్, డాక్టర్ కామాక్షి భాస్కర్ల ’12A రైల్వే కాలనీ’ నుంచి భీమ్స్ సిసిరోలియో, హేషమ్ అబ్దుల్ వహాబ్ మ్యాజిక్ కన్నొదిలి కలనొదిలి సాంగ్ రిలీజ్ Telugu News

అల్లరి నరేష్, డాక్టర్ కామాక్షి భాస్కర్ల ’12A రైల్వే కాలనీ’ నుంచి భీమ్స్ సిసిరోలియో, హేషమ్ అబ్దుల్ వహాబ్ మ్యాజిక్ కన్నొదిలి కలనొదిలి సాంగ్ రిలీజ్

అల్లరి నరేష్ అప్ కమింగ్ థ్రిల్లర్ 12A రైల్వే కాలనీ నవంబర్ 21న థియేటర్లలో విడుదల కానుంది. నూతన దర్శకుడు నాని కాసరగడ్డ దర్శకత్వంలో, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. పవన్ కుమార్ సమర్పణలో పోలిమేర సిరీస్‌ తో పాపులరైన డాక్టర్ అనిల్ విశ్వనాథ్ షోరన్నర్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాశారు. మ్యూజిక్ ప్రమోషన్‌లను ప్రారంభించడానికి మేకర్స్ ఫస్ట్ సింగిల్ కన్నొదిలి కలనొదిలి విడుదల చేశారు. భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ఈ ట్రాక్ లవ్ ఫీలింగ్ ని అందంగా హైలైట్ చేస్తుంది. భీమ్స్ సాఫ్ట్ కంపోజింగ్ ఇన్స్టంట్ హిట్ అయ్యింది. హేషమ్ అబ్దుల్ వహాబ్ వోకల్స్ ఈ పాట అదనపు ఆకర్షణ తీసుకొచ్చింది…

Read more
’12A రైల్వే కాలనీ’ థియేటర్లలో నవంబర్ 21న రిలీజ్ Telugu News

’12A రైల్వే కాలనీ’ థియేటర్లలో నవంబర్ 21న రిలీజ్

అల్లరి నరేష్ నటించిన యూనిక్ థ్రిల్లర్ '12A రైల్వే కాలనీ' ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకుంది. పొలిమేర, పొలిమేర 2 చిత్రాలతో గుర్తింపు తెచుకున్న డాక్టర్ అనిల్ విశ్వనాథ్ ఈ చిత్రానికి షోరన్నర్‌గా వ్యవహరిస్తూనే కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ప్రతిష్టాత్మక శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రంలో నాని కాసరగడ్డ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆయనే ఎడిటర్. ఈరోజు ఈ చిత్రం విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. 12A రైల్వే కాలనీ నవంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా బిగ్ స్క్రీన్‌లలోకి రానుంది. ఆ వారంలో బిగ్ రిలీజెస్ ఏవీ లేకపోవడంతో ఈ చిత్రంకు బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ ఎడ్వాంటేజ్ కానుంది. రిలీజ్ డేట్…

Read more