‘ఘమాసాన్’ సెప్టెంబర్ 11న జీ5లో స్ట్రీమింగ్
అర్షద్ వార్సీ, ప్రతీక్ గాంధీ ఇషితా దత్తా ప్రధాన పాత్రల్లో టిగ్మాన్షు ధూలియా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం - బలమైన కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఒకే ఆలోచనతో ఏర్పడే క్రియేటివ్ కాంబినేషన్స్ ఎప్పుడూ ప్రత్యేకంగా నిలుస్తాయి. వైవిధ్యమైన కథలను ప్రోత్సహించడం, ధైర్యమైన సృజనాత్మక నిర్ణయాలు తీసుకోవడం, ప్రేక్షకులను కేంద్రంగా చేసుకుని వినోదాన్ని అందించాలనే ఆలోచనతో జీ5, జియో స్టూడియోస్, గోల్డెన్ రేషియో ఫిల్మ్స్ కలిసి ఓ ప్రత్యేకమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఆ సినిమాయే ‘ఘమాసాన్’. ప్రతీక్ గాంధీ, అర్షద్ వార్సీ, ఇషితా దత్తా కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ట్రైలర్ను జీ5, జియో స్టూడియోస్, గోల్డెన్ రేషియో ఫిల్మ్స్ బుధవారం రోజున విడుదల చేశాయి. ఈ చిత్రం…
