Skip to content

‘మా రాముడు అందరివాడు’ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నా: సుమన్

‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా ‌‌: హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ అందరికీ కనెక్ట్ అవుతుంది : చిత్ర దర్శకుడు యుద్ధనపూడి మైకిల్ ‘మా రాముడు అందరివాడు ’ చిత్ర విజయంపై నమ్మకంగా ఉన్నాం : నిర్మాత, విలన్ లక్ష్మణరావు అనుముల ప్రొడక్షన్స్, శ్రీరామ్ క్రియేషన్స్ బ్యానర్లపై అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు నిర్మిస్తున్న చిత్రం ‘మా రాముడు అందరివాడు’. యద్దనపూడి మైకిల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీరామ్, స్వాతి మందాడి జంటగా నటించారు. సుమన్, సమ్మెట గాంధీ, నాగ మహేష్, బాహుబలి ప్రభాకర్ కీలక పాత్రల్లో నటించారు. ఆనంద భారతి, గడ్డం నవీన్, చిట్టిబాబు, గోల్డ్ రెడ్డి ఇతర పాత్రలు…

Read more

ప్రారంభమైన క్యాప్ స్టన్ హోమ్ సర్వీసెస్ యాప్ బ్రాండ్ అంబాసిడర్ గా అక్కినేని నాగార్జున

దేశంలోని ప్రధాన నగరాలకు విస్తరణ లక్ష్యం రెండు దశాబ్దాలకు పైగా B2B సేవల రంగంలో విశ్వసనీయమైన మానవ వనరుల పరిష్కారాలను అందిస్తున్న కాప్స్టన్ సర్వీసెస్ లిమిటెడ్, తన అనుబంధ సంస్థ కాప్స్టన్ హోమ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా హైదరాబాద్‌లో కాప్స్టన్ హోమ్ సర్వీసెస్ యాప్‌ను ప్రారంభించింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆన్‌లైన్ హోమ్ సర్వీసెస్ టెక్నాలజీ మార్కెట్‌లోకి ఈ యాప్ ద్వారా సంస్థ అధికారికంగా అడుగుపెట్టింది. ఈ యాప్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనను కాప్స్టన్ హోమ్ సర్వీసెస్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారు. ఈ కార్యక్రమంలో కాప్స్టన్ సర్వీసెస్ లిమిటెడ్ చైర్మన్ డా. సి.ఆర్. నాయుడు, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ…

Read more
క్లైమేట్ కథలకు కొత్త వేదిక Telugu News

క్లైమేట్ కథలకు కొత్త వేదిక

నెట్‌ఫ్లిక్స్ సపోర్ట్‌తో ప్లక్ సంస్థ ఒక ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. Climate Scriptwriting Lab పేరుతో ఒక ప్రొడక్షన్‌ను స్టార్ట్ చేశారు. వాతావరణ మార్పు (Climate Change) వంటి అంశాలను ప్రేక్షకులకు చేరువ చేసే శక్తివంతమైన కథలను రూపొందించడమే దీని ఉద్దేశం. సినిమా, వెబ్ సిరీస్ వంటి విజువల్ మీడియా ద్వారా ప్రజలలో అవగాహన పెంచడంలో కథల పాత్ర ఎంత ముఖ్యమో తెలుసుకొని, ఈ ల్యాబ్ రూపొందించబడింది. తెలుగు స్ర్కిప్ట్‌లను కూడా తీసుకుని స్టోరీ డెవలప్ చేసి పెద్ద డైరెక్టర్‌‌తోనూ సినిమాలు, సిరీస్‌లు రూపొందించనున్నారు. అన్ని భాషల్లోనూ దీన్ని లాంచ్ చేస్తున్నారు. ఈ ల్యాబ్‌కు అన్ని భాషలకు చెందిన స్క్రీన్‌రైటర్లు అప్లై చే సుకోవచ్చు. ఎంపికైన 60 మంది రచయితలకు ప్రముఖ…

Read more
ఆర్సీ పురంలో అను‌టెక్స్‌ నూతన షోరూమ్‌ ఘన ప్రారంభం Telugu News

ఆర్సీ పురంలో అను‌టెక్స్‌ నూతన షోరూమ్‌ ఘన ప్రారంభం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2026: కుటుంబ ఫ్యాషన్‌లో విశ్వసనీయ బ్రాండ్‌గా పేరుగాంచిన అనుటెక్స్ తన విస్తరణలో భాగంగా ఆర్సీ పురంలో నూతన షోరూమ్‌ను ఘనంగా ప్రారంభించింది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మానస వారణాసి హాజరై రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు. ఈ కొత్త బ్రాంచ్‌ ద్వారా సంప్రదాయం, నాణ్యత, అందుబాటు ధరల సమ్మేళనాన్ని మరో ప్రాంతానికి చేరువ చేస్తోంది. 1970 నుంచి విశ్వాసానికి చిరునామా గా అను‌టెక్స్‌ నిలుస్తుంది అని మా ప్రయాణం ఐదు దశాబ్దాలకుపైగా వినియోగదారుల విశ్వాసాన్ని సొంతం చేసుకుంది. నాణ్యత, నమ్మకం అనే విలువలపై నిర్మితమైనది అను‌టెక్స్‌పై ఉంచిన నమ్మకం ఈ బ్రాండ్‌ను స్థానిక రిటైల్‌ రంగంలో ఒక ల్యాండ్‌మార్క్‌గా నిలబెట్టింది. విస్తరిస్తున్న అడుగులు ఆర్సీ పురం బ్రాంచ్‌తో పాటు,…

Read more
జేడీ చక్రవర్తి లీడ్‌గా  ‘‘చేతబడి” Telugu News

జేడీ చక్రవర్తి లీడ్‌గా ‘‘చేతబడి”

వెర్సటైల్ యాక్టర్ జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రానికి ‘‘చేతబడి” అనే టైటిల్‌ను రివీల్ చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు M3 Media మరియు Maha Movies సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మహర్షి కూండ్ల ప్రెజెంట్స్‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి సూర్యాస్ రచన, దర్శకత్వం వహిస్తుండగా, మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమవడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సినిమాటోగ్రఫీ మిర్లాన్ నసీర్, ఎడిటింగ్ వంశీ నిర్వహిస్తున్నారు. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా బాణామతి బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ ఆసక్తికరమైన చిత్రం హారర్, మిస్టరీ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను ఉత్కంఠకు…

Read more
అప్పుల్లో ఉన్నవారికి ధైర్యాన్నిచ్చే చిత్రం ‘కార్మేని సెల్వం’ – రామ్ చక్రి Telugu News

అప్పుల్లో ఉన్నవారికి ధైర్యాన్నిచ్చే చిత్రం ‘కార్మేని సెల్వం’ – రామ్ చక్రి

పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’. విలక్షణ నటులు సముద్రఖని ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. లక్ష్మీ ప్రియా, అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఏప్రిల్ 3న తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కాబోతుంది. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా ఈ చిత్రం థియేటర్స్ లోకి రాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రామ్ చక్రి ఇలా…

Read more