Skip to content
గోయాజ్’ (GOYAZ),  24వ స్టోర్‌ దిల్‌సుఖ్‌నగర్‌లో వైభవంగా ప్రారంభం Telugu News

గోయాజ్’ (GOYAZ), 24వ స్టోర్‌ దిల్‌సుఖ్‌నగర్‌లో వైభవంగా ప్రారంభం

ముఖ్య అతిథుల సమక్షంలో శనివారం ఫిబ్రవరి 21వ తేదీ ఉదయం గోయాజ్ నూతన షో రూం దిల్‌సుఖ్‌నగర్‌లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో వేములూరి రాజేంద్ర కుమార్, రవితేజ వేములూరి, ప్రియాంక వేములూరి లతో పాటు గోయాజ్ డిస్ట్రిబ్యూటర్స్ తదితరులు పాల్గొన్నారు. వెండి ఆభరణాల రంగంలో సరికొత్త ఒరవడిని సృష్టిస్తూ, దక్షిణాది అంతటా వేగంగా విస్తరిస్తున్న 'గోయాజ్', వినియోగదారులకు అద్భుతమైన షాపింగ్ అనుభవాన్ని అందిస్తోంది. స్టోర్ విశేషాలు: * విశాలమైన ప్రాంగణం: 1800 చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యంత విలాసవంతంగా ఈ స్టోర్‌ను తీర్చిదిద్దారు. * అద్భుతమైన కలెక్షన్స్: మునుపెన్నడూ చూడని రీతిలో వైవిధ్యభరితమైన మరియు ఆకర్షణీయమైన వెండి ఆభరణాల సేకరణ ఇక్కడ లభిస్తుంది. * ప్రారంభ ఆఫర్లు: ఫిబ్రవరి 21 నుండి మార్చి…

Read more
భీమవరంలో సందడి చేసిన సినీనటి నేహా శెట్టి Telugu News

భీమవరంలో సందడి చేసిన సినీనటి నేహా శెట్టి

* గోయజ్ సిల్వర్ జూవేలరీ షోరూంను ప్రారంభించిన సినీనటి నేహా శెట్టి నాకు వడ్డాణం అంటే ఎంతో ఇష్టమని, ఇక్కడ వడ్డాణం కలెక్షన్స్ చూస్తుంటే అన్ని తీసేసుకోవాలని ఉందని సినీనటి నేహా శెట్టి (డీజే టిల్లు ఫేం) అన్నారు. భీమవరం జెపి రోడ్డులో గోయజ్ సిల్వర్ జూవేలరీ షోరూంను శనివారం సినీనటి నేహా శెట్టి ప్రారంభించారు. గోయాజ్ సిల్వర్ జూవేలరీ షోరూంను ఇప్పటి వరకు 20వ షోరూంలున్నా 3వ స్టోర్ నేను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులో 19 స్టోర్లతో విస్తరించి భీమవరంలో 20వ స్టోర్ గా ప్రారంభమైందన్నారు. యువతులు అందంగా కనిపించేందుకు ఈ జ్యువెలరీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ఈ షోరూంలో మంచి సిల్వర్‌ జ్యువెలరీ కలెక్షన్లు…

Read more