Skip to content
“సుధీర్స్ జోకర్” సినిమా నుంచి హీరోయిన్ అయేషా బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్ Telugu News

“సుధీర్స్ జోకర్” సినిమా నుంచి హీరోయిన్ అయేషా బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్

సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "సుధీర్స్ జోకర్". బిగ్ బాస్ ఫేమ్ అయేషా ఈ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం కాబోతోంది. ఈ చిత్రంలో అభిరామి, మురళీ శర్మ, అజయ్ ఘోష్, రమేష్ ఇందిరా, విష్ణు ఓయ్, మురళీధర్ గౌడ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని విజయ్ డొంకాడ, శ్రీధర్ మక్కువ నిర్మిస్తున్నారు. పీఎస్ సునీల్ పుప్పాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు హీరోయిన్ అయేషా పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. "సుధీర్స్ జోకర్" చిత్రంలో ఆమె షాలినీ అనే క్యారెక్టర్ లో తన అందంతో పాటు పర్ ఫార్మెన్స్ తో ప్రేక్షకుల్ని అలరించబోతోంది. రీసెంట్…

Read more
‘GS’ చిత్రంతో తెలుగులోకి అరంగేట్రం చేస్తున్న  ఆరి అర్జునన్ Telugu News

‘GS’ చిత్రంతో తెలుగులోకి అరంగేట్రం చేస్తున్న ఆరి అర్జునన్

బిగ్ బాస్ విన్నర్, టాలెంటెడ్ యాక్టర్ ఆరి అర్జునన్ ప్రధాన పాత్రల్లో విజయ్ మిల్టన్ తెరకెక్కించిన చిత్రం ‘GS’ (గాడ్స్ అండ్ సోల్జర్స్). ఆరి అర్జునన్ కథానాయకుడిగా నటించడమే కాకుండా సుందర్ బాబు, ముత్తయ్య అళగర్స్వామి మరియు జయ శీలన్ హెన్రీల సహకారంతో రఫ్ నోట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. తెలుగు-తమిళ ద్విభాషా చిత్రంగా ‘GS’ (గాడ్స్ అండ్ సోల్జర్స్) విడుదల చేయబోతోన్నారు. సినిమాటోగ్రాఫర్‌గా ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్ని అందించిన విజయ్ మిల్టన్ ఇప్పుడు దర్శకుడిగా ‘GS’ (గాడ్స్ అండ్ సోల్జర్స్)ను తెరకెక్కించారు. ఈ మూవీతో రాజ్ తరుణ్ తమిళ చిత్రసీమలో అరంగేట్రం చేస్తున్నారు. భరత్ ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుండగా.. సునీల్ ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నారు…

Read more
GS (గాడ్స్ అండ్ సోల్జర్స్)’ షూటింగ్ పూర్తి Telugu News

GS (గాడ్స్ అండ్ సోల్జర్స్)’ షూటింగ్ పూర్తి

రఫ్ నోట్ ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక తమిళ–తెలుగు ద్విభాషా చిత్రం ‘గాడ్స్ అండ్ సోల్జర్స్’ ప్రధాన చిత్రీకరణ పూర్తైంది. ప్రముఖ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం విభిన్న ప్రదేశాల్లో విస్తృతంగా షూటింగ్ జరుపుకుంది. ప్రస్తుతం చిత్రబృందం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమైంది. భారీ స్థాయిలో, భావోద్వేగాల నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం, విజయ్ మిల్టన్ శైలికి అనుగుణంగా వాస్తవిక కథనంతో పాటు వాణిజ్య అంశాలను మేళవించిన సినిమాటిక్ అనుభూతిని అందించనుంది. ఈ చిత్రంలో విశిష్టమైన నటీనటుల సమాహారం ఉంది. ఆరి అరుజునన్ తొలిసారి పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. రాజ్ తరుణ్ ఈ చిత్రంతో తమిళంలో అడుగుపెడుతున్నారు. భరత్ కీలక భావోద్వేగ పాత్రలో నటిస్తున్నారు. అమూ అభిరామి,…

Read more