Skip to content
హీరో ప్రియదర్శి కాంబో మూవీలో హీరోయిన్ గా తెలుగు ఫోక్ సాంగ్స్ ఫేమ్ నాగదుర్గ Telugu News

హీరో ప్రియదర్శి కాంబో మూవీలో హీరోయిన్ గా తెలుగు ఫోక్ సాంగ్స్ ఫేమ్ నాగదుర్గ

ప్రముఖ యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కలిసి ప్రియదర్శి హీరోగా ఓ సినిమాను నిర్మించబోతున్నారు. ఇటీవల బయటకొచ్చిన ఈ క్రేజీ న్యూస్ మూవీ లవర్స్ లో ఆసక్తి కలిగించింది. ఈ చిత్రాన్ని బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఈ కాంబో మూవీ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాతో మరో తెలుగమ్మాయి టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం కాబోతోంది. ఫోక్ సాంగ్స్ ద్వారా పేరు తెచ్చుకున్న నటి నాగదుర్గ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించనుంది. నాగదుర్గ చేసిన అనేక తెలంగాణ ఫోక్ సాంగ్స్ రికార్డ్ స్థాయి వ్యూస్ సాధించాయి. ప్రియదర్శి, నాగదుర్గ పెయిర్ ప్రేక్షకులకు…

Read more
“బాలన్ – ది బాయ్” సినిమా మర్చిపోలేని ఫీల్ ను కలిగించింది – హీరో నాగచైతన్య Telugu News

“బాలన్ – ది బాయ్” సినిమా మర్చిపోలేని ఫీల్ ను కలిగించింది – హీరో నాగచైతన్య

పాన్ ఇండియా స్థాయిలో "బాలన్ - ది బాయ్" సినిమా పలువురు సెలబ్రిటీల ప్రశంసలు దక్కించుకుంటోంది. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ ఇలాంటి సినిమా గత రెండేళ్లలో రాలేదని అభినందించగా..ఇప్పుడు హీరో నాగచైతన్య "బాలన్ - ది బాయ్" సినిమాను అప్రిషియేట్ చేశారు. ఈ సినిమా చూస్తున్నంతసేపు ఆ మూవీ ఫీల్ లోనే ఉండిపోయానని, "బాలన్ - ది బాయ్" సినిమా మర్చిపోలేని అనుభూతికి గురిచేసిందని అన్నారు. నాగచైతన్య ప్రశంసలతో మూవీ లవర్స్ లో ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరుగుతున్నాయి. "బాలన్ - ది బాయ్" సినిమా చూసిన తర్వాత నాగచైతన్య స్పందిస్తూ - ఈ సినిమా సరికొత్త కథ, ఆశ్చర్యపరిచే కథనం, చూపు తిప్పుకోలేని చిత్రీకరణతో ఆకట్టుకుంది. ప్రతి సీన్ ఊహకు…

Read more
‘జిగితార..’ సాంగ్ తో రాబోతున్న “చెన్నై లవ్ స్టోరీ” ఈ నెల 20న తిరుపతిలో గ్రాండ్ మ్యూజికల్ ఫెస్ట్ Telugu News

‘జిగితార..’ సాంగ్ తో రాబోతున్న “చెన్నై లవ్ స్టోరీ” ఈ నెల 20న తిరుపతిలో గ్రాండ్ మ్యూజికల్ ఫెస్ట్

- ఇప్పటికే "చెన్నై లవ్ స్టోరీ" రెండు సాంగ్స్ సూపర్ హిట్ - 'తొలి ప్రేమేం తోపు కాదే..', 'వదలనే..' పాటలతో మ్యాజిక్ చేసిన 'మెలొడీ బ్రహ్మ' మణిశర్మ - 'జిగితార..' సాంగ్ పై కూడా మ్యూజిక్ లవర్స్ లో హై ఎక్స్ పెక్టేషన్స్ హీరో కిరణ్ అబ్బవరం "చెన్నై లవ్ స్టోరీ" మూవీ నుంచి మరో సెన్సేషనల్ సాంగ్ రాబోతోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన రెండు సాంగ్స్ 'తొలి ప్రేమేం తోపు కాదే..', 'వదలనే..' సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు మూడో పాట 'జిగితార..' రిలీజ్ అనౌన్స్ మెంట్ చేశారు మేకర్స్. ఈ నెల 20న తిరుపతిలో గ్రాండ్ మ్యూజికల్ ఫెస్ట్ నిర్వహిస్తున్నారు. భారీ స్థాయిలో ఈ…

Read more
ఈ నెల 20న “దీవాన” మూవీ రిలీజ్ Telugu News

ఈ నెల 20న “దీవాన” మూవీ రిలీజ్

ఈ నెల 19న ప్రదర్శితం కానున్న "దీవాన" మూవీ పెయిడ్ ప్రీమియర్స్ యంగ్ టాలెంటెడ్ హీరో హర్షిత్ రెడ్డి "దీవాన" చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్నారు. ఇప్పటికే సాంగ్స్, టీజర్, ట్రైలర్, యూట్యూబ్ ఇంటర్వ్యూస్, సోషల్ మీడియా సందడితో ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేస్తోందీ మూవీ. ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో హీరోయిన్ స్మేహ మణిమేగలై, దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి పరిచయం కానున్నారు. "దీవాన" సినిమా గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ నెల 19న శుక్రవారం రిలీజ్ కావాల్సి ఉండగా..ఒకరోజు ఆలస్యంగా ఈ నెల 20న శనివారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ…

Read more
తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడిగా ఎంపికైన దర్శక నిర్మాత సాయి రాజేష్ Telugu News

తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడిగా ఎంపికైన దర్శక నిర్మాత సాయి రాజేష్

ప్రముఖ దర్శక నిర్మాత సాయి రాజేష్ మరో కొత్త పదవిలో చిత్ర పరిశ్రమకు తన వంతు సేవలు అందించబోతున్నారు. 24 విభాగాల కార్మిక సంఘాలు ఉండే సమాఖ్య తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కు సాయి రాజేష్ ఉపాధ్యక్షుడిగా ఎంపికయ్యారు. అన్ని కార్మిక సంఘాల నాయకులు సాయి రాజేష్ ను ఫెడరేషన్ కు వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నారు. ప్రస్తుతం తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ కు ఆయన ట్రెజరర్ గా ఉన్నారు. తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ కు గతంలో ఉపాధ్యక్షుడిగా పనిచేశారు సాయి రాజేష్. ఆయన గత రెండు సార్లు టీఎఫ్ డీఏ ఎన్నికల్లో పోటీ చేసి భారీ మోజార్టీతో గెలిచారు. దర్శకుల సంఘంలో జరిగిన పలు మార్పుల్లో…

Read more
“రణబాలి” సినిమా నుంచి హాలీవుడ్ యాక్టర్ ఆర్నాల్డ్ వోస్లూ బర్త్ డే పోస్టర్ రిలీజ్ Telugu News

“రణబాలి” సినిమా నుంచి హాలీవుడ్ యాక్టర్ ఆర్నాల్డ్ వోస్లూ బర్త్ డే పోస్టర్ రిలీజ్

-"రణబాలి" చిత్రంలో సర్ థియోడోర్ హెక్టర్ క్యారెక్టర్ లో నటిస్తున్న "ది మమ్మీ" మూవీ ఫేమ్ హాలీవుడ్ యాక్టర్ విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ "రణబాలి". ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై "రణబాలి" సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా "రణబాలి" సినిమా రూపొందుతోంది. "రణబాలి"తో తొలిసారి ఇండియన్ సినిమాలో నటిస్తున్నారు ప్రముఖ హాలీవుడ్ నటుడు, "ది మమ్మీ" మూవీ ఫేమ్…

Read more
ప్రేమలో పూర్తిగా మునిగిన కుర్రాడి కథే “దీవాన”, మూవీలో ఒక కొత్త పాయింట్ తో వచ్చే ఇంటర్వెల్ షాకింగ్ గా ఉంటుంది – హీరో హర్షిత్ రెడ్డి Telugu News

ప్రేమలో పూర్తిగా మునిగిన కుర్రాడి కథే “దీవాన”, మూవీలో ఒక కొత్త పాయింట్ తో వచ్చే ఇంటర్వెల్ షాకింగ్ గా ఉంటుంది – హీరో హర్షిత్ రెడ్డి

శుభం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "దీవాన". ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్నారు. ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో హీరోయిన్ స్మేహ మణిమేగలై, దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి పరిచయం కానున్నారు. "దీవాన" సినిమా గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ నెల 19న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో తన కెరీర్ విశేషాలతో పాటు మూవీ హైలైట్స్ తెలిపారు హీరో హర్షిత్ రెడ్డి. - మా నాన్న స్వస్థలం మిర్యాలగూడ. నేను పుట్టి పెరిగింది, చదువుకున్నది అంతా…

Read more
సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్, హీరో ప్రియదర్శి కాంబోలో రాబోతున్న  క్రేజీ మూవీ Telugu News

సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్, హీరో ప్రియదర్శి కాంబోలో రాబోతున్న క్రేజీ మూవీ

టాలీవుడ్ లో మరో ఇంట్రెస్టింగ్ కాంబో రెడీ అవుతోంది. ప్రముఖ యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కలిసి ప్రియదర్శి హీరోగా ఓ సినిమాను నిర్మించబోతున్నారు. బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఈ ఇంట్రెస్టింగ్ కాంబో మూవీ అందరిలో ఆసక్తి కలిగిస్తోంది. ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరు? అనేది త్వరలో మేకర్స్ వెల్లడించనున్నారు. బన్నీ వాస్ ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా సూపర్ హిట్ మూవీస్ చేస్తున్నారు. డైరెక్టర్ సుకుమార్ పుష్ప 2 వంటి పాన్ వరల్డ్ బ్లాక్ బస్టర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో మూవీ సన్నాహాల్లో ఉన్నారు…

Read more
ఘనంగా ప్రారంభమైన నిసా ఎంటర్ టైన్ మెంట్స్, సెవెన్ క్రియేషన్స్  మూవీ Telugu News

ఘనంగా ప్రారంభమైన నిసా ఎంటర్ టైన్ మెంట్స్, సెవెన్ క్రియేషన్స్ మూవీ

సాయి సోహన్, విస్మయ శ్రీ , విష్ణు ఓయ్, నరేంద్ర రవి, హరితేజ, జీవన్ కుమార్, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కొత్త సినిమా ఈ రోజు హైదరాబాద్ ఆరె మైసమ్మ టెంపుల్ లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ సినిమాను నిసా ఎంటర్ టైన్ మెంట్స్, సెవెన్ క్రియేషన్స్ బ్యానర్స్ తమ ప్రొడక్షన్ నెం.3 చిత్రంగా నిర్మిస్తున్నాయి. క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు జి.మధుసూధన్ రెడ్డి రూపొందిస్తున్నారు. ఈ రోజు జరిగిన ఈ చిత్ర పూజా కార్యక్రమాలకు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్స్ అనిల్ - భాను, "రోమాంచికం" చిత్ర దర్శకుడు…

Read more
“బాలన్ – ది బాయ్” సినిమా ట్రైలర్ రిలీజ్ Telugu News

“బాలన్ – ది బాయ్” సినిమా ట్రైలర్ రిలీజ్

"బాలన్ - ది బాయ్" సినిమా ట్రైలర్ రిలీజ్ చేసి తమ బెస్ట్ విశెస్ అందించిన స్టార్ హీరోస్ అజయ్ దేవగణ్, సూర్య, నాగచైతన్య, రాజ్ బి శెట్టి గ్రాండియర్ ఫిలిం మేకింగ్ కు మారుపేరైన కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా "బాలన్ - ది బాయ్". ఈ చిత్రానికి "ఆవేశం" ఫేమ్ డైరెక్టర్ జితూ మాధవన్ అందించిన స్క్రిప్ట్ తో "మంజుమ్మెల్ బాయ్స్" చిత్ర దర్శకుడు చిదంబరం దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట్ కె నారాయణ, శైలజా దేశాయి ఫెన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా జూన్ 19న హిందీతో పాటు మలయాళం, తెలుగు, కన్నడ, తమిళంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవలే "బాలన్ - ది బాయ్"…

Read more