Skip to content

ఘనంగా “చెన్నై లవ్ స్టోరీ” సినిమా ట్రైలర్ రిలీజ్

-గ్లింప్స్ రిలీజ్ నుంచే "చెన్నై లవ్ స్టోరీ"కి అభిమానిగా మారాను - ప్రొడ్యూసర్ రవిశంకర్ -ట్రైలర్ చూస్తుంటే "చెన్నై లవ్ స్టోరీ" తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం కలుగుతోంది - ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ -ట్రైలర్ లో మీరు చూసింది తక్కువే, సినిమాలో ఎన్నో సర్ ప్రైజ్ లు ఉంటాయి - డైరెక్టర్ రవి నంబూరి -"చెన్నై లవ్ స్టోరీ"లో కిరణ్, గౌరి పర్ ఫార్మెన్స్ చూస్తూ రోజూ మురిసిపోతున్నాం - స్టోరీ రైటర్, ప్రొడ్యూసర్ సాయి రాజేష్ -"చెన్నై లవ్ స్టోరీ" ఒక ప్యూర్, బ్యూటిఫుల్ లవ్ స్టోరీ - హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ -మా అందరి జీవితాల్లో "చెన్నై లవ్ స్టోరీ" ఒక పెద్ద విజయాన్ని అందించబోతోంది -…

Read more

సెప్టెంబర్ 11న “హైవాన్” రిలీజ్

అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన ప్రధాన పాత్రల్లో ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ రూపొందిస్తున్న సినిమా "హైవాన్". సరికొత్త థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ ప్రెస్టీజియస్ మూవీతో ఫస్ట్ టైమ్ నెగిటివ్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు అక్షయ్ కుమార్. "హైవాన్" సినిమా సెప్టెంబర్ 11న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చేందుకు రెడీ అవుతోంది. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ క్యారెక్టర్స్ ఇంటెన్స్ లుక్స్ తో ఆకట్టుకుంటున్నాయి. ప్రియదర్శన్ శైలిలో సాగే ఒక యూనిక్ థ్రిల్లర్ గా "హైవాన్" సినిమా ఉండబోతున్నట్లు ఈ ఫస్ట్…

Read more

కిరణ్ అబ్బవరం బర్త్ డే వేడుకల మధ్య సందడిగా “చెన్నై లవ్ స్టోరీ” సినిమా గ్రాండ్ ప్రెస్ మీట్

- "చెన్నై లవ్ స్టోరీ" హార్డ్ హిట్టింగ్ లవ్ స్టోరీ - హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ - స్టీవెన్, నివి పాత్రల మధ్య వచ్చే సంభాషణల్ని ప్రేక్షకులు మర్చిపోలేరు - డైరెక్టర్ రవి నంబూరి - "చెన్నై లవ్ స్టోరీ"తో కిరణ్ గారికి చాలా మంచి పేరొస్తుంది - స్టోరీ రైటర్, ప్రొడ్యూసర్ సాయి రాజేష్ - ప్రీమియర్స్ నుంచే "చెన్నై లవ్ స్టోరీ" మీ ప్రశంసలు పొందుతుంది - ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ - "చెన్నై లవ్ స్టోరీ" నా కెరీర్ లో గుర్తుండిపోయే మూవీ, మా కంటెంట్ మీద పూర్తి నమ్మకంతో ఉన్నాం- హీరో కిరణ్ అబ్బవరం హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా "కలర్…

Read more

“రోమాంచకం” మూవీ నుంచి హీరో సుమంత్ ప్రభాస్ బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్

-సెప్టెంబర్ 3న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న సినిమా "రోమాంచకం". సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి రూపొందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన "రోమాంచకం" సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేసి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటున్నాయి. ఈ సినిమా సెప్టెంబర్ 3న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు యంగ్ టాలెంటెడ్ హీరో సుమంత్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా "రోమాంచకం" సినిమా…

Read more

హీరోయిన్ నభా నటేష్ నట ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తున్న “నాగబంధం”

టాలెంటెడ్, బ్యూటిఫుల్ హీరోయిన్ నభా నటేష్ తన కొత్త మూవీ "నాగబంధం"తో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని దక్కించుకుంది. ఈ చిత్రంలో నభా నటేష్ నటిగా తన వెర్సటాలిటీతో అందరినీ ఆకట్టుకుంటోంది. "నాగబంధం" సినిమాలో పార్వతి అనే పవర్ ఫుల్ క్యారెక్టర్ నభా నటేష్ నటన ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తోంది. ఒకే పాత్రలో అనేక వైవిధ్యమైన భావోద్వేగాలను పలికించడం ద్వారా నటిగా తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంది నభా. దయ, పట్టుదల, దిక్కారం, బలహీనత, భక్తి..ఇలా అనేక ఎమోషన్స్ ను తన నటనలో పలికించింది అందరి ప్రశంసలు అందుకుంటోందీ నాయిక. తారలకు ఇలాంటి అవకాశం రావడం అరుదు. ఆ అవకాశాన్ని తన టాలెంట్, డెడికేషన్ తో సద్వినియోగం చేసుకుంది నభా…

Read more

“రణబాలి” సినిమా సెట్స్ నుంచి ఇంట్రెస్టింగ్ వర్కింగ్ స్టిల్ షేర్ చేసిన హీరోయిన్ రశ్మిక మందన్న

-"రణబాలి" చిత్రాన్ని తెరపై చూసేందుకు ఆత్రుతగా వెయిట్ చేస్తున్నానంటూ రశ్మిక ఇన్ స్టా పోస్ట్ విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ "రణబాలి". ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై "రణబాలి" సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా "రణబాలి" సినిమా రూపొందుతోంది. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా సెప్టెంబర్ 11న వరల్డ్ వైడ్ రిలీజ్ కు అన్ని…

Read more

హీరో ప్రియదర్శి డిసెంబర్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ కు రాబోతున్న మూవీ “ఇడుపు కాయితం”

ప్రముఖ యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ తమ బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై ప్రియదర్శి హీరోగా నిర్మిస్తున్న సినిమా "ఇడుపు కాయితం". ఈ సినిమాలో తెలంగాణ ఫోక్ సాంగ్స్ ద్వారా పేరు తెచ్చుకున్న నటి నాగదుర్గ హీరోయిన్ గా నటిస్తోంది. తెలంగాణ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఎంటర్ టైనింగ్ డ్రామాగా "ఇడుపు కాయితం" సినిమాను యువ దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి రూపొందిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా లాంఛనంగా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. "ఇడుపు కాయితం" సినిమా టైటిల్ నేపథ్యంగా సాగిన చర్చ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. టైటిల్ తోనే ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అతి తక్కువ టైమ్ లో…

Read more

“రోమాంచకం” మూవీ గ్లింప్స్ రిలీజ్

- సెప్టెంబర్ 3న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ భద్రకాళీ పిక్చర్స్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో భారీ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. ఈ కాంబోలో ఒక యంగ్ టీమ్ తో ఫ్రెష్ లవ్ స్టోరీ మూవీ వస్తోందంటే ప్రేక్షకులు కొత్తదనం ఆశిస్తారు, స్ట్రాంగ్ కంటెంట్ ఎక్స్ పెక్ట్ చేస్తారు. ప్రేక్షకులు కోరుకునే అలాంటి కొత్తదనంతో యూనిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోంది "రోమాంచకం" సినిమా. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగా సమర్పిస్తుండగా, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి రూపొందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన "రోమాంచకం" సినిమా…

Read more

“చెన్నై లవ్ స్టోరీ” సినిమా మాకు ప్రశంసలు తీసుకొచ్చి, మా బ్యానర్స్ కు ఒక మార్క్ క్రియేట్ చేస్తుందని నమ్ముతున్నాం. – కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్

జర్నలిస్ట్ గా కెరీర్ ప్రారంభించి కల్ట్ ప్రొడ్యూసర్ గా ఎదిగారు ఎస్ కేఎన్. టాక్సీవాలా, బేబి వంటి చిత్రాలు ప్రొడ్యూసర్ గా ఆయన అభిరుచికి నిదర్శనంగా నిలుస్తాయి. రాజీ పడకుండా కథ కోరుకున్నవన్నీ సమకూర్చి సినిమా నిర్మించడమే కాదు ఆ చిత్రాన్ని ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లడంలో వినూత్నంగా ఆలోచిస్తుంటారు ఎస్ కేఎన్. స్ట్రాంగ్ కంటెంట్ తో సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్న ఈ రైజింగ్ ప్రొడ్యూసర్.. ఇప్పుడు "చెన్నై లవ్ స్టోరీ" సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించగా అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఎస్ కేఎన్, సాయి రాజేష్ నిర్మిస్తున్నారు. సాయి రాజేష్…

Read more

విజయవాడలో ఘనంగా “చెన్నై లవ్ స్టోరీ” మూవీ ఫోర్త్ సింగిల్ ‘హొయిలా హొయిలా..’ రిలీజ్

హీరో కిరణ్ అబ్బవరం సెటిల్డ్ పర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటారు - సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ - "చెన్నై లవ్ స్టోరీ" సినిమా మనసుకు హత్తుకుంటుందని పాటలతోనే తెలుస్తోంది - డిఫ్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు - ప్రేమలోని మంచి కాన్సెప్ట్ లను "చెన్నై లవ్ స్టోరీ" సినిమాలో చూసి ఎంజాయ్ చేస్తారు - ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ - "చెన్నై లవ్ స్టోరీ" సినిమా మీ మనసులు గెలుచుకుంటుంది - స్టోరీ రైటర్, ప్రొడ్యూసర్ సాయి రాజేష్ - ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండిపోయే ప్రేమ కథా చిత్రం "చెన్నై లవ్ స్టోరీ" - ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని - స్టీవెన్, నిధి ప్రేమ కథ మామూలుగా ఉండదు, ఆ ఇద్దరూ…

Read more