Skip to content

జూలై 23న ‘జ‌న నాయ‌గ‌న్‌’ ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్

ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా న‌టించిన చిత్రం ‘జ‌న నాయ‌గ‌న్‌’. ఇది ఆయ‌న చివ‌రి చిత్రం. ఈ సినిమాను ప్ర‌పంచ వ్యాప్తంగా జూలై 23, 2026న‌ గ్రాండ్ రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. భారతదేశంలో సినీ ప్రేమికులంద‌రూ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘జన నాయగ‌న్‌’ ఒక‌టి. ద‌ళ‌ప‌తి విజ‌య్ అద్బుత‌మైన సినీ ప్ర‌యాణంలో ఇదొక కీల‌క‌మైన మైలు రాయిగా నిల‌వ‌నుంది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆయన చివరి సినిమాను ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, భారతీయ సినీ పరిశ్రమపై చెరగని ముద్ర వేసిన ఆయన కెరీర్‌కు ఈ చిత్రం సరైన నివాళిగా నిలుస్తుందని అంద‌రూ భావిస్తున్నారు. హెచ్‌.వినోద్ దర్శకత్వంలో కెవిఎన్ ప్రొడ‌క్ష‌న్స్ నిర్మాణంలో రూపొందిన‌ ‘జన నాయగ‌న్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ అనుభవాన్ని అందించేందుకు…

Read more