Skip to content
డివోషనల్ ఫిలిం శ్రీ ఆదిపరాశక్తి సినిమా థియేటర్స్ లో !!! Telugu News

డివోషనల్ ఫిలిం శ్రీ ఆదిపరాశక్తి సినిమా థియేటర్స్ లో !!!

వినయ ప్రసాద్, జై జగదీశ్, యు ఉమేష్, తార ప్రధాన పాత్రల్లో తెరకేక్కిన సినిమా ‘శ్రీ ఆధిపరాశక్తి ’ శంకర్ రామారెడ్డి నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 24న విడుదలై మంచి మౌత్ టాక్ తో థియేటర్స్ లో రన్ అవుతోంది. డివోషనల్ టచ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో అమ్మవారి మహిమలు, గొప్పదనం గురించి డైరెక్టర్ వేమగల్ జగన్నాధ రావు చాలా చక్కగా చూపించారు. వినయ ప్రసాద్ నటన ఈ సినిమాకు మెయిన్ హైలెట్. బి చలపతి ఈ సినిమాకు కథ అందించారు, నగేష్ ఆచార్య సినిమాటోగ్రాఫర్ గా చేసిన ఈ సినిమాకు మారుతి అర్ డి ధర్ సంయుక్తంగా సంగీతం సమాకూర్చారు, ఉదయరవి ఈ మూవీకి ఎడిటర్…

Read more