Skip to content
తెలుగువన్ వ్యవస్థాపకులు కంఠంనేని రవిశంకర్ దర్శకుడిగా జనార్దన్ మహర్షి రచయితగా తెలుగువన్ రెండవ ఫీచర్ ఫిల్మ్ అనౌన్స్‌మెంట్ Telugu News

తెలుగువన్ వ్యవస్థాపకులు కంఠంనేని రవిశంకర్ దర్శకుడిగా జనార్దన్ మహర్షి రచయితగా తెలుగువన్ రెండవ ఫీచర్ ఫిల్మ్ అనౌన్స్‌మెంట్

తెలుగు ప్రజలకు వార్తలు, వినోదం, లైఫ్‌స్టైల్ రంగాల్లో విశ్వసనీయమైన ప్లాట్‌ఫార్మ్ గా నిలిచిన తొలి తెలుగు పోర్టల్ ‘తెలుగువన్’ విజయవంతంగా 26 ఏళ్లు పూర్తి చేసుకుంది. యూట్యూబ్‌లో 12.3 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్స్, భారీ స్థాయిలో ఆదరణ పొందుతున్న ఫేస్‌బుక్ పేజ్, వేగంగా విస్తరిస్తున్న ఎక్స్ ప్రెజెన్స్, కోట్లాది వెబ్ వ్యూస్ తో తెలుగు డిజిటల్ మీడియా ప్రపంచంలో ‘తెలుగువన్’ సంచలనం సృష్టిస్తోంది. ఈ ప్రత్యేక సందర్భంలో తెలుగువన్ వ్యవస్థాపకుడు కంఠంనేని రవిశంకర్ తమ రెండో ఫీచర్ ఫిల్మ్‌ను అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే పొలిటికల్ సెటైర్ చిత్రంగా రూపొందిన ‘రాజధాని ఫైల్స్’ చిత్రాన్ని నిర్మించిన ఈ సంస్థ, సామాజిక సమస్యలపై అవగాహన కల్పించే దిశగా మరో అడుగు వేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న పర్యావరణ…

Read more