Skip to content

కంటెంట్‌ ఈజ్‌ కింగ్‌ అని హుషార్‌ పిట్టలు నిరూపించింది: నిర్మాత వెంకట్‌ యాదవ్‌

తొలివారంలో 5 కోట్ల 27 లక్షల గ్రాస్‌ సాధించిన హుషార్‌ పిట్టలు అన్షు, వాసవి గణేషన్‌ జంటగా రూపొందిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'హుషార్‌ పిట్టలు'. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్‌ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్‌ పతాకంపై వెంకట్‌ యాదవ్‌ నిర్మించిన ఈ చిత్రానికి బిక్షు దర్శకుడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు ఏషియన్‌ సురేష్‌ ఫిలింస్‌ సంస్థలు విడుదల చేశాయి. ఆగస్టు 15న ఈ చిత్రం అనూహ్యమైన ఓపెనింగ్స్‌తో, అద్భుతమైన మౌత్‌టాక్‌తో హౌస్‌ఫుల్‌ కలెక్షన్స్‌తొ బ్లాక్‌బస్టర్‌ విజయంగా నిలిచింది. తొలివారంలో ఈ చిత్రం 5 కోట్ల 27 లక్షల గ్రాస్‌ను సాధించి విజయవంతంగా రెండోవారంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా మూవీ టీమ్‌ థ్యాంక్స్‌ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ…

Read more

‘హుషార్ పిట్టలు’ సక్సెస్ అవ్వడంతో టీం అంతా సంతోషంగా ఉంది: నిర్మాత డా. సురేష్ బాబు

‘హుషార్ పిట్టలు’ టీంని చూస్తే ఎంతో గర్వంగా ఉంది.. విజయోత్సవ వేడుకలో ప్రముఖ నిర్మాత బెక్కం వేణుగోపాల్ అన్ష్, వాసవి గణేషన్‌ జంటగా రూపొందిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'హుషార్ పిట్టలు'. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్‌ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్‌ పతాకంపై వెంకట్‌ యాదవ్‌ నిర్మించిన ఈ చిత్రానికి బిక్షు దర్శకుడు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థలు ఏషియన్‌ సురేష్‌ ఫిలింస్‌ సంస్థలు ఆగస్ట్ 15న భారీ ఎత్తున విడుదలైంది. గత నాలుగైదు రోజులుగా వేస్తున్న ప్రీమియర్లకు ఆల్రెడీ అద్భతమైన స్పందన వచ్చింది. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఆదివారం నాడు సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ…

Read more