Skip to content

‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్ టీమ్ బర్త్‌డే విషెస్.. భైరవగా సెట్స్‌లో అడుగుపెట్టిన ప్రభాస్

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ అద్భుతమైన విజయాన్ని సాధించడంతో, ఈ సినిమా సీక్వెల్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఫ్యూచర్, పురాణాల కలయికతో రూపొందిన ఈ ప్రత్యేకమైన సినిమాటిక్ యూనివర్స్‌ను మరింత భారీ స్థాయికి తీసుకెళ్లేలా సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు. విజనరీ ఫిల్మ్‌మేకర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో, ప్రతిష్టాత్మక వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇండియన్ సినిమా సూపర్‌హీరో, ప్రతి జనరేషన్‌కు డార్లింగ్ అయిన ప్రభాస్ పుట్టినరోజును పురస్కరించుకుని మేకర్స్ ప్రత్యేకమైన బీటీఎస్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ వీడియో ద్వారా సినిమా సెట్స్‌లోని వాతావరణాన్ని, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న భైరవ పాత్రలో ప్రభాస్ సెట్స్‌లోకి అడుగుపెట్టిన మూమెంట్స్ చూపించారు. షూటింగ్‌కు చిత్రబృందం సిద్ధమవుతున్న…

Read more