Skip to content
“లవ్ జాతర” నుంచి యంగ్ టాలెంటెడ్ హీరో అంకిత్ కొయ్య బర్త్ డే పోస్టర్ రిలీజ్ Telugu News

“లవ్ జాతర” నుంచి యంగ్ టాలెంటెడ్ హీరో అంకిత్ కొయ్య బర్త్ డే పోస్టర్ రిలీజ్

అంకిత్ కొయ్య, మానస చౌదరి హీరో హీరోయిన్లుగా యూజీ ప్రొడక్షన్ బ్యానర్ లో "సమ్మతమే" ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి రూపొందిస్తున్న సినిమా "లవ్ జాతర". ఈ చిత్రాన్ని ప్రొడ్యూసర్ కంకణాల ప్రవీణ నిర్మిస్తున్నారు. కంప్లీట్ రోలర్ కోస్టర్ లవ్ ఎంటర్ టైనర్ గా "లవ్ జాతర" సినిమా తెరకెక్కుతోంది. ఈ రోజు యంగ్ టాలెంటెడ్ హీరో అంకిత్ కొయ్య పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ "లవ్ జాతర" సినిమా నుంచి మేకర్స్ బర్త్ డే పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ బర్త్ డే పోస్టర్ లో అంకిత్ కొయ్య కొత్త హెయిర్ స్టైల్ తో క్యాజువల్ వేర్ లో క్యూరియస్ గా చూస్తూ కనిపిస్తున్నారు. ఆయన ఈ సినిమాలో…

Read more