Skip to content

సుహాస్ ‘హైడ్ & సిల్క్’ టైటిల్ గ్లింప్స్ లాంచ్

‘మండాడి’ బ్లాక్‌బస్టర్ విజయంతో జోష్‌లో ఉన్న యంగ్ హీరో సుహాస్ మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రాజేంద్ర బాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంతో ఆయన కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. తమిళం, మలయాళంలో ఇప్పటికే 18 సినిమాలను నిర్మించిన స్టోన్ బెంచ్ స్టూడియో అధినేత కార్తికేయన్ సంతానం.. ఈ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. నాలుగు సినిమాలతో తెలుగులో తన నిర్మాణ ప్రయాణాన్ని ప్రారంభించనున్న ఆయన, ఈ ప్రాజెక్ట్ కోసం మిస్రిలాల్ పిక్చర్స్‌ వర్తికా జైన్‌తో చేతులు కలిపారు. ‘లబ్బర్ పందు’, ‘డీసీ’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న సంజన కృష్ణమూర్తి ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ‘హైడ్…

Read more