Skip to content

రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోన్న ‘వాట్స్ అప్ నరేష్’ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

యూత్ ఫుల్, కామెడీ, లవ్ ఎంటర్టైనర్ చిత్రాలు ఇప్పుడు థియేటర్లో ఎక్కువగా విజయాన్ని సాధిస్తున్నాయి. యూత్‌ని టార్గెట్ చేసే చిత్రాలకు ఫుల్ డిమాండ్ ఉన్న క్రమంలో తాజాగా అలాంటి ఓ చిత్రమే రూపుదిద్దుకుంటోంది. 'బలగం' తర్వాత కావ్య కళ్యాణ్‌రామ్..'కొత్తపోరడు' తర్వాత అన్వేష్ మైఖేల్ జంటగా రాబోతోన్న చిత్రం ‘వాట్స్ అప్ నరేష్’. సివివి సినిమా బ్యానర్ మీద భాగ్యలక్ష్మీ చింత నిర్మించిన ఈ చిత్రానికి సివి విశాల్ దర్శకత్వం వహించారు. యూత్ ఫుల్, లవ్ ఎంటర్టైనర్‌గా రానున్న ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్‌ను రిలీజ్ చేసి ఒక్కసారిగా అందరి దృష్టిని తమ వైపుకు తిప్పుకున్నారు. ‘వాట్స్ అప్ నరేష్’ గ్లింప్స్‌ని గమనిస్తే నరేష్ పాత్రలో అన్వేష్ మైఖేల్ చిల్ గాయ్‌లా కనిపిస్తున్నాడు. ఎనిమిది…

Read more

ప‌వ‌న్ కేస‌రి, కావ్యా క‌ళ్యాణ్ రామ్ జంటగా నూతన చిత్రం ప్రారంభం

టి.డి.ఆర్ సినిమాస్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్.1 గా కుంచం శంకర్ దర్శకత్వంలో తలారి దినకరణ్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు గురువారం (ఆగస్ట్ 21) నాడు ఘనంగా జరిగాయి. ముహుర్త‌పు స‌న్నివేశానికి రామ్ అబ్బ‌రాజు క్లాప్ నివ్వ‌గా, ప్ర‌శాంత్ కుమార్ దిమ్మెల కెమెరా స్విచాన్ చేసి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. రామ్ అబ్బ‌రాజు, ప్ర‌శాంత్ దిమ్మెల‌, అడిదాల విజ‌య్‌పాల్ రెడ్డి స్క్రిప్ట్ అందించారు. ప‌వ‌న్ కేస‌రి, కావ్యా క‌ళ్యాణ్ రామ్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని అందించనుండగా.. కెమెరామెన్‌గా సాయి పని చేయనున్నారు. ఇక ఈ మూవీ ప్రారంభోత్సవం సందర్భంగా... * హీరో పవన్ కేసరి మాట్లాడుతూ* .. ‘నా బాల్య స్నేహితుడు సన్నీ…

Read more