Skip to content
‘‘మేము కాప్’లం’’ కేవలం 17 రోజుల్లోనే తీశారంటే నమ్మలేకపోయా.. ఈ సిరీస్ మంచి విజయం సాధించాలి – గ్రాండ్ ప్రివ్యూ ఈవెంట్‌‌లో బండ్ల గణేష్ Telugu News

‘‘మేము కాప్’లం’’ కేవలం 17 రోజుల్లోనే తీశారంటే నమ్మలేకపోయా.. ఈ సిరీస్ మంచి విజయం సాధించాలి – గ్రాండ్ ప్రివ్యూ ఈవెంట్‌‌లో బండ్ల గణేష్

ZEE5 తెలుగు నుంచి ‘‘మేము కాప్’లం’’ అనే మరో ఒరిజినల్ సిరీస్ వచ్చింది. రా ఎంటర్‌టైన్‌మెంట్స్ (ప్రొడక్షన్ నెం. 3) బ్యానర్‌పై బి.వి.ఎస్. రవి నిర్మించిన ‘‘మేము కాప్’లం’’ సిరీస్‌కు ‘వికటకవి’ ఫేమ్ ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌లో నాగబాబు కొణిదెల ప్రధాన పాత్రను పోషించారు. గెటప్ శ్రీను, రవి తేజ నన్నిమాల వంటి ప్రముఖ తారాగణం నటించారు. ఈ సిరీస్ మే 22 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో గురువారం నాడు గ్రాండ్ ప్రివ్యూ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తమన్, బండ్ల గణేష్, అజయ్ భూపతి, కోన వెంకట్ తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ మేరకు తమన్ మాట్లాడుతూ .. ‘సాకేత్ ఈ ‘‘మేము…

Read more