Skip to content
‘సరస్వతి’ సినిమాకి ఆడియన్స్ నుంచి వస్తున్న అద్భుతమైన రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది: వరలక్ష్మి శరత్ కుమార్ Telugu News

‘సరస్వతి’ సినిమాకి ఆడియన్స్ నుంచి వస్తున్న అద్భుతమైన రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది: వరలక్ష్మి శరత్ కుమార్

వరలక్ష్మి శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో, తన సోదరి పూజా శరత్ కుమార్ తో కలిసి దోస డైరీస్‌ బ్యానర్ పై నిర్మించిన చిత్రం 'సరస్వతి'. హై-కాన్సెప్ట్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించారు. మార్చి 6న ఈ సినిమా థియేటర్స్ లో విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ తో ఘన విజయాన్ని సాధించి, సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ థాంక్ యూ మీట్ నిర్వహించారు. థాంక్యూ మీట్లో హీరోయిన్ &డైరెక్టర్ వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ... అందరికీ నమస్కారం. నేను నిన్న చాలా థియేటర్స్ కి వెళ్లాను. ప్రతి సీన్ కి ప్రతి డైలాగ్స్ చప్పట్లు కొడుతున్నారు. క్లైమాక్స్ చూసి…

Read more
ఎస్‌.సరస్వతి రివ్యూ & రేటింగ్ !!! Telugu News

ఎస్‌.సరస్వతి రివ్యూ & రేటింగ్ !!!

టాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద ఈ వారం చిన్న సినిమాల హ‌వా నెల‌కొంది. ఒక‌వైపు శివాజీ న‌టించిన ‘సాంప్ర‌దాయిని సుప్పిని సుద్ధ‌పూస‌ని’, శ్రీవిష్ణు న‌టించిన ‘మృత్యుంజ‌య్’ చిత్రాలు నేడు ప్రేక్ష‌కుల ముందుకు రాగా.. వీటితో మరో చిత్రం నేడు థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. నటిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వరలక్ష్మి శరత్‌కుమార్‌, తొలిసారి మెగాఫోన్‌ పట్టి దర్శకత్వం వహిస్తూ, ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఎస్‌.సరస్వతి’. సైకలాజికల్‌ కోర్ట్‌రూమ్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్ర‌కాశ్ రాజ్ ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లో న‌టించ‌గా.. జీవా, మురళీ శర్మ, రావు రమేశ్, ప్రియమణి, కిషోర్, సప్తగిరి, శ్రీకాంత్‌ అయ్యంగార్, తులసీ, రఘుబాబు తదితరులు ముఖ్య పాత్ర‌లు పోషించారు…

Read more
‘ఆకర్షిత’ సినిమా ప్రారంభం Telugu News

‘ఆకర్షిత’ సినిమా ప్రారంభం

లక్కీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా ‘ఆకర్షిత’ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు శనివారం (ఫిబ్రవరి 21) ఘనంగా జరిగాయి. త్రిగుణ్ హీరోగా పదినే కుమార్ హీరోయిన్‌గా నటించనున్నారు. ఈ మూవీలో రాజ్ కుమార్ కసిరెడ్డి, అదుర్స్ రఘు, సత్యం రాజేష్, రవివర్మ, ప్రియా ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ సినిమాకి సూరిశెట్టి కిషోర్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని కోరె సందీప్ యాదవ్, శ్రీకాంత్ బట్టు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షేక్ హజారత్ (వలి) కెమెరామెన్‌గా పని చేయనున్నారు. ఈ పూజా కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి, వేణు స్వామి, ప్రముఖ నిర్మాత దామోదర ప్రసాద్, సి. కళ్యాణ్ తదితరులు ముఖ్య…

Read more