Skip to content
ఏప్రిల్ 30న రాబోతోన్న ‘కర’  అద్భుతాలు సృష్టిస్తుంది. – హీరో ధనుష్ Telugu News

ఏప్రిల్ 30న రాబోతోన్న ‘కర’ అద్భుతాలు సృష్టిస్తుంది. – హీరో ధనుష్

ధనుష్, మమితా బైజు జంటగా కుష్మిత గణేష్ సమర్పణలో డా. ఐషరి కె. గణేష్ నిర్మించిన చిత్రం ‘కర’. ఈ మూవీకి విఘ్నేశ్ రాజా దర్శకత్వం వహించారు. ఈ సినిమాని ఏప్రిల్ 30న విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, బుచ్చిబాబు సానా, వెంకీ అట్లూరి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో.. ధనుష్ మాట్లాడుతూ .. ‘‘కర’ అనేది ఓ సాధారణ యువకుడి కథ. విఘ్నేశ్ లాంటి ఓ గొప్ప వ్యక్తి నుంచి ఈ కథ వచ్చింది. విఘ్నేశ్ రాజా పేరు గుర్తు పెట్టుకోండి. ఇక…

Read more
ధనుష్ ‘కర’ తెలుగు టీజర్ విడుదల Telugu News

ధనుష్ ‘కర’ తెలుగు టీజర్ విడుదల

‘పంటో.. గ‌డ్డో పాప‌మో..పుణ్య‌మో త‌ను నాటింది..త‌నే న‌రుక్కోవాలి నేను నాటిన విత్త‌నం ఇప్పుడు కోత కొచ్చింది అంత కంటే ముందు నామీద ప‌డ్డ మ‌చ్చ‌ని తుడిచేయాలి న‌న్ను న‌మ్ముకున్న వారిని ముందుకు తీసుకెళ్లాలి నా పేరు క‌ర‌సామి’’ అని ఓ యువ‌కుడు త‌న బాధ‌ను వ్య‌క్తం చేస్తున్నాడు..... ఇంత‌కీ క‌ర‌సామి మీద ప‌డ్డ మ‌చ్చ ఏంటి? అత‌ను త‌నకు ఎదురైన స‌మ‌స్య‌ను ఎలా దాటి త‌నపై ప‌డ్డ మ‌చ్చ‌ను తుడుచుకున్నాడు.. అనేది తెలుసుకోవాలంటే వెర్సటైల్ స్టార్ ధనుష్ హీరోగా నటించిన ‘కర’ సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్. ఏప్రిల్ 30న ఈ సినిమా రిలీజ్ అవుతోంది. కుష్మిత గణేష్ సమర్పణలో డా. ఇషారి కె. గణేష్ నిర్మించిన చిత్రం ‘కర’. ఈ మూవీకి విఘ్నేశ్…

Read more