Skip to content

‘లవ్ అండ్ వార్’ నుండి విక్కీ కౌశల్ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ విడుదల

సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘లవ్ అండ్ వార్’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. రణ్‌బీర్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్ తొలిసారి కలిసి నటిస్తున్న ఈ చిత్రం భారతీయ సినీ పరిశ్రమలో ప్రత్యేక చిత్రంగా నిలిచేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే రణ్‌బీర్ కపూర్, అలియా భట్ ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేసిన చిత్రబృందం నేడు తాజాగా విక్కీ కౌశల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోస్టర్‌లో విక్కీ కౌశల్ సిగరెట్, లైటర్‌తో కనిపిస్తూ ఎంతో ఇంటెన్స్‌గా చూస్తున్న తీరు ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకు చూడని విభిన్నమైన లుక్‌లో విక్కీ కనిపించడం విశేషం. ఆయన లుక్‌లో…

Read more
‘లవ్ అండ్ వార్’ 2027 జనవరి 21న విడుదల Telugu News

‘లవ్ అండ్ వార్’ 2027 జనవరి 21న విడుదల

భారతీయ చలనచిత్ర రంగంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ ప్రేమకథ చిత్రం 'లవ్ అండ్ వార్' విడుదలకు ముహూర్తం ఖరారైంది. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రిపబ్లిక్ డే వారాంతాన్ని పురస్కరించుకుని 2027 జనవరి 21వ తేదీన (గురువారం) ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఎంతో ఉత్కంఠభరితంగా సాగే ఈ రొమాంటిక్ డ్రామాలో బాలీవుడ్ స్టార్స్ రణబీర్ కపూర్, విక్కీ కౌశల్, ఆలియా భట్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. భన్సాలీకి మాత్రమే సాధ్యమైన అద్భుతమైన విజువల్స్, భారీ సెట్టింగ్స్, లోతైన భావోద్వేగాలతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని కేవలం హిందీలోనే కాకుండా తెలుగు, తమిళ భాషల్లో కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. భారతీయ సినిమాలో ఇప్పటివరకు వచ్చిన…

Read more