Skip to content
పతంగ్‌ను అందరూ ఎంజాయ్‌ చేస్తున్నారు:  ప్రణీత్‌ పత్తిపాటి Telugu News

పతంగ్‌ను అందరూ ఎంజాయ్‌ చేస్తున్నారు: ప్రణీత్‌ పత్తిపాటి

'పతంగ్‌' చిత్రం విషయంలో నాకు వస్తున్న అభినందనలు చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. ఈ రోజు సినిమాను ప్రేక్షకులు ఇంతలా ఆదరిస్తుంటే నా కష్టానికి తగిన ప్రతిఫలం లభించినట్లు అనిపిస్తుంది అంటున్నాడు దర్శకుడు ప్రణీత్‌ పత్తిపాటి'. ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం పతంగ్‌. ప్రముఖ నిర్మాత డి.సురేష్‌ బాబు సమర్పణలో రూపొందిన ఈ చిత్రం సినిమాటిక్ ఎలిమెంట్స్ , రిష‌న్ సినిమాస్, మాన్‌సూన్‌ టేల్స్‌ సంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి. ఈ స్పోర్ట్స్‌ డ్రామా ఈ చిత్రానికి విజ‌య్ శేఖ‌ర్ అన్నే, సంప‌త్ మకా , సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి నిర్మాతలు. చిత్రం విడుదలై యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ మధ్య కాలంలో చూసిన వన్‌ఆఫ్‌ బెస్ట్‌ ఫిలిం అంటూ ప్రేక్షకులు…

Read more
‘ఈషా’  బ్లాక్‌బస్టర్‌ విజయం క్రెడిట్‌ ప్రేక్షకులదే..కంటెంట్‌ ఈజ్‌ కింగ్‌ అని మరోసారి ఫ్రూవ్‌ చేశారు: వంశీ నందిపాటి Telugu News

‘ఈషా’ బ్లాక్‌బస్టర్‌ విజయం క్రెడిట్‌ ప్రేక్షకులదే..కంటెంట్‌ ఈజ్‌ కింగ్‌ అని మరోసారి ఫ్రూవ్‌ చేశారు: వంశీ నందిపాటి

ఇటీవల లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి వంటి బ్లాక్‌బస్టర్స్‌ అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్‌ ద్వయం తాజాగా నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై 'ఈషా'అనే హారర్‌ థ్రిల్లర్‌ను అందించారు. ఈ క్రిస్మస్‌కు విడుదలైన ఈ చిత్రం ఈ క్రిస్మస్‌ విజేతగా నిలిచింది. అఖిల్‌రాజ్‌ త్రిగుణ్‌ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బాపటేల్‌ కథానాయిక. సిరి హనుమంతు, బబ్లూ, పృథ్వీరాజ్‌ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని హెచ్‌వీఆర్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత కేఎల్‌ దామోదర ప్రసాద్‌ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీనివాస్‌ మన్నె దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ దిశగా దూసుకెళుతోంది. ఈనేపథ్యంలో చిత్ర టీమ్‌ బ్లాక్‌బస్టర్‌…

Read more
కిస్మస్‌ కానుకగా థియేటర్స్‌లో విడుదలవుతున్న ‘మిషన్‌ సాంటా’ Telugu News

కిస్మస్‌ కానుకగా థియేటర్స్‌లో విడుదలవుతున్న ‘మిషన్‌ సాంటా’

భారతీయ యానిమేషన్‌ రంగానికి కీలక మైలురాయిగా 'మిషన్‌ సాంటా' ఇటీవల యానిమేషన్‌ ఫిలింగా రూపొంది భారతదేశంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో విశేష ఆదరణ పొందిన నరసింహా అవతార్‌ సినిమా గురించి అందరికి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో యానిమేషన్‌ ఫీచర్‌ ఫిలిం రిలీజ్‌ కాబోతుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందిన ఈ భారీ యానిమేటెడ్‌ ఫిలిం 'మిషన్‌ సాంటా'. ఈ అత్యుత్తమ యానిమేషన్‌ ఫీచర్‌ ఫిలిం ఈ నెల 25న కిస్మస్‌ కానుకగా భారత్‌తో పాటు ఫ్రాన్స్‌, జర్మనీ తదితర దేశాల్లో ఒకేసారి ఈ చిత్రం థియేటర్‌లో సందడి చేయబోతుంది. ఇందులో భాగంగా ఈనెల 25న అంటే అదే రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రధాన నగరాల్లోని పలు థియేటర్‌లో 'మిషన్‌ సాంటా'…

Read more