Skip to content

అక్టోబర్ 9th రిలీజ్ కాబోతున్న చకోర

High Joy Commercials బ్యానర్‌ పై డా. చింతాడ హేమారావు నిర్మాతగా, VIP – Vintage Iconic Pictures నిర్మాణ సారథ్యంలో మంగా శ్రీనివాస్ రచన- దర్శకత్వంలో రూపొందిన మాస్ పోయెట్రీ మ్యూజికల్ లవ్ స్టోరీ చకోర – Lunar Bird . ఈ చిత్రాన్ని వీక్షించిన సెన్సార్ సభ్యులు చిత్ర నిర్మాత మరియు దర్శకుల్ని అభినందించారు. సెన్సార్ కత్తెరకు పని చెప్పకుండా యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను అతి తక్కువ నిడివి 2.17.58 సెకండ్స్ తో ఆద్యంతం ప్రేక్షకులని సీట్ లో నుంచి కదలకుండా కట్టిపడేసే స్క్రీన్ ప్లే తో చిత్రాన్ని రక్తి కట్టించారని చిత్ర యూనిట్ ని ప్రశంసించారు. శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా చకోర –…

Read more

అక్టోబర్ 9th వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతున్న చకోర – Lunar Love Bird’ మూవీ

High Joy Commercials బ్యానర్‌ పై డా. చింతాడ హేమారావు నిర్మాతగా, VIP – Vintage Iconic Pictures నిర్మాణ సారథ్యంలో మంగా శ్రీనివాస్ రచన- దర్శకత్వంలో రూపొందిన మాస్ పోయెట్రీ మ్యూజికల్ లవ్ స్టోరీ చకోర – Lunar love Bird. శ్రవణ్, మలైకా టి. వాసుపల్‌ ను సరికొత్త ప్రేమ జంటగా పరిచయం చేస్తూ తెరకెక్కిన ఈ ప్రేమ కథ చిత్రాన్ని చూసి మెచ్చుకున్న శ్రీ లక్ష్మి పిక్చర్స్ బాపిరాజు గారు అత్యధిక మొత్తం చెల్లించి వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్నారు. ఈ సందర్బంగా ప్రొడ్యూసర్ డాక్టర్. చింతాడ హేమారావు మాట్లాడుతూ మా మొదటి ప్రయత్నంలోనే చకోర మూవీ ఓన్లీ థియేట్రికల్ రైట్స్ ద్వారానే టేబుల్ ప్రాఫిట్…

Read more

జి.వి.ప్రకాష్ కుమార్ చేతుల మీదుగా ‘చకోర ‘ మూవీ సెకండ్ సింగిల్ – ధమ్ ధమ్ సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్

మాస్ పోయెట్రీతో మ్యూజికల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ‘చకోర – Lunar Love Bird’ చిత్రంలోని సెకండ్ ఎనర్జటిక్ సాంగ్ ‘ధమ్ ధమ్ ’ లిరికల్ వీడియోను GV ప్రకాష్ కుమార్ ఆవిష్కరించారు. High Joy Commercials బ్యానర్‌పై డా. చింతాడ హేమారావు నిర్మాతగా, VIP – Vintage Iconic Pictures నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ వద్ద ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన మంగా శ్రీనివాస్ ఈ చిత్రంతో నూతన దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రవణ్, మలైకా టి. వాసుపల్‌ను సరికొత్త ప్రేమ జంటగా పరిచయం చేస్తూ ఈ సినిమా తెరకెక్కింది. ఆణిముత్యాల్లాంటి పాటలతో రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రిన్స్ హెన్రీ సంగీతం అందిస్తున్నారు…

Read more

“చకోర- లూనార్ లవ్ బర్డ్” సినిమా టీజర్ రిలీజ్

శ్రవణ్, మలైకా టి వాసుపల్ జంటగా నటిస్తున్న సినిమా "చకోర- లూనార్ లవ్ బర్డ్". ఈ చిత్రాన్ని వీఐపీ వింటేజ్ ఐకానిక్ పిక్చర్స్ సారథ్యంలో హై జాయ్ కమర్షియల్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ డా.చింతాడ హేమారావు నిర్మిస్తున్నారు. "చకోర- లూనార్ లవ్ బర్డ్" సినిమాతో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దగ్గర ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన మంగా శ్రీనివాస్ నూతన దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అక్టోబర్ 8న ఈ సినిమా గ్రాండ్ థియేటర్ రిలీజ్ కి రాబోతోంది. ఈ రోజు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా "చకోర- లూనార్ లవ్ బర్డ్" సినిమా టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ బాగుందంటూ ప్రశంసించిన రామ్మోహన్ నాయుడు…

Read more

“చకోర- లూనార్ లవ్ బర్డ్” మూవీ అక్టోబర్ 8న రిలీజ్

శ్రవణ్, మలైకా టి వాసుపల్ జంటగా నటిస్తున్న సినిమా "చకోర- లూనార్ లవ్ బర్డ్". ఈ చిత్రాన్ని వీఐపీ వింటేజ్ ఐకానిక్ పిక్చర్స్ సారథ్యంలో హై జాయ్ కమర్షియల్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ డా.చింతాడ హేమారావు నిర్మిస్తున్నారు. "చకోర- లూనార్ లవ్ బర్డ్" సినిమాతో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దగ్గర ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన మంగా శ్రీనివాస్ నూతన దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అక్టోబర్ 8న ఈ సినిమా గ్రాండ్ థియేటర్ రిలీజ్ కి రాబోతోంది. "చకోర- లూనార్ లవ్ బర్డ్" సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభమయ్యాయి. ఈ సినిమాలోని 'అద్దంలా చేయనా..' సాంగ్ ను అనకాపల్లి ఎంపీ సి.ఎం. రమేష్ రిలీజ్ చేసి సినిమా టీమ్ కు బెస్ట్…

Read more

పూరి జగన్నాథ్ చేతుల మీదుగా “చకోర- లూనార్ లవ్ బర్డ్” మోషన్ పోస్టర్ రిలీజ్

అక్టోబర్ 8న గ్రాండ్ థియేటర్ రిలీజ్ చేస్తున్న మూవీ శ్రవణ్, మలైకా టి వాసుపల్ జంటగా నటిస్తున్న సినిమా "చకోర- లూనార్ లవ్ బర్డ్". ఈ చిత్రాన్ని వీఐపీ వింటేజ్ ఐకానిక్ పిక్చర్స్ సారథ్యంలో హై జాయ్ కమర్షియల్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ డా.చింతాడ హేమారావు నిర్మిస్తున్నారు. "చకోర- లూనార్ లవ్ బర్డ్" సినిమాతో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దగ్గర ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన మంగా శ్రీనివాస్ నూతన దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అక్టోబర్ 8న ఈ సినిమా గ్రాండ్ థియేటర్ రిలీజ్ కి రాబోతోంది. "చకోర- లూనార్ లవ్ బర్డ్" సినిమా ఆడియోను ప్రముఖ ఆడియో లేబుల్ టి సిరీస్ రిలీజ్ చేయబోతోంది. ఇప్పటిదాకా తెలుగు తెరపై వచ్చిన…

Read more