Skip to content

రైతు బిడ్డ నుంచి ‘త్రికాల సినిమాటిక్ యూనివర్స్’ సృష్టికర్తగా.. మణి తెల్లగూటి

'త్రికాల’ ద‌ర్శ‌కుడికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌ల వెల్లువ‌ కలలు కనడం సులభమే... కానీ ఆ కలలకు రెక్కలొచ్చి వెండితెరపై విశ్వరూపం దాల్చాలంటే అద్భుతమైన పట్టుదల, సాంకేతిక ప్రతిభ, ఆత్మవిశ్వాసం ఉండాలి. ఆ మూడింటినీ కలబోసుకున్న అరుదైన ప్రతిభామూర్తి మణి తెల్లగూటి. పచ్చని పొలాల మధ్య ఎదిగిన ఒక సాధారణ రైతు బిడ్డ... నేడు టాలీవుడ్‌ను త్రికాలాల వైపు తిప్పి చూసేలా చేసిన దర్శకుడిగా మారడం వెనుక ఒక గొప్ప తపస్సు ఉంది. ప్రొజెక్టర్ గదిలో వినిపించే రొద, వెండితెరపై ప్రసరించే వెలుగులో తన భవిష్యత్తును వెతుక్కున్న ఆ కుర్రాడు... నేడు 'త్రికాల సినిమాటిక్ యూనివర్స్'తో శభాష్ అనిపించుకుంటున్నారు. ప్రొజెక్టర్ వెలుగు నుంచి ప్రొడక్షన్ ఛైర్ వరకు.. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా, చింతాపూడి గ్రామంలో ఒక…

Read more
మే 28న విడుదల కానున్న శ్రద్ధాదాస్ మైథలాజికల్ థ్రిల్లర్ ‘త్రికాల’ Telugu News

మే 28న విడుదల కానున్న శ్రద్ధాదాస్ మైథలాజికల్ థ్రిల్లర్ ‘త్రికాల’

▪️సనాతన ధర్మ రహస్యాల నేపథ్యంలో తెరకెక్కిన మైథలాజికల్ ఫిక్షనల్ థ్రిల్లర్ ▪️ హై క్వాలిటీ VFX, గ్రాండ్ విజువల్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ ▪️ ట్రైలర్‌, పాటలకు భారీ స్పందన.. పెరిగిన అంచనాలు ▪️ చాగంటి ప్రొడక్షన్ LLP సమర్పణలో వరల్డ్‌వైడ్ రిలీజ్ ▪️ సినిమాకు హైలైట్‌గా హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం భారతీయ సనాతన ధర్మంలో దాగి ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలను ఆధారంగా చేసుకుని రూపొందిన మైథలాజికల్ ఫిక్షనల్ థ్రిల్లర్ ‘త్రికాల’ ప్రపంచవ్యాప్తంగా మే 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ నటి శ్రద్ధాదాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో మాస్టర్ ఫేమ్ మహేంద్రన్, అజయ్, సీనియర్ నటి ఆమని కీలక పాత్రలు పోషించారు. మణి తెల్లగూటి కథ, దర్శకత్వం వహించిన…

Read more