#మైత్రీ ఇన్ లవ్ ఘనంగా ప్రారంభం
భారతీయ సినీ పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్’, ‘రంగస్థలం’, ‘పుష్ప’, ‘ఇరుముడి’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో ప్రత్యేకమైన ముద్ర వేసింది. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నేతృత్వంలోని ఈ ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ.. టాప్ స్టార్స్ తో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తూనే, కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ, బలమైన కథాంశాలతో రూపొందే చిన్న, మీడియం సినిమాలకు కూడా అండగా నిలుస్తోంది. జాతీయ అవార్డు అందుకున్న మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘ఉప్పెన’తో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిలను జంటగా పరిచయం చేసిన ఈ నిర్మాణ సంస్థ.. ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రేమకథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. #మైత్రీ ఇన్ లవ్ గా రూపొందుతున్న ఈ…
