Skip to content

నాగ చైతన్య ‘వృషకర్మ’ నుంచి ‘స్వాగ్ ఆఫ్ అర్జున్’ రిలీజ్

యువ సామ్రాట్ నాగచైతన్య ప్రతిష్టాత్మక మైథలాజికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 4న థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించనుంది. ఎస్‌వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ చిత్రాన్ని బాపినీడు సమర్పిస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ‘వృషకర్మ’ ప్రేక్షకులకు గొప్ప థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించేందుకు సిద్ధమవుతోంది. విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ, ప్రతి సినిమాతో తెరపై కొత్తదనాన్ని చూపించే నాగ చైతన్య.. ‘స్వాగ్ ఆఫ్ అర్జున్’ ఫస్ట్ సింగిల్‌తో తన స్క్రీన్ ప్రెజెన్స్‌లో మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. స్టైల్, అటిట్యూడ్, ఎనర్జీ కలగలిసిన ఈ పాటలో అర్జున్ పాత్రను పరిచయం చేశారు. అసాధారణమైన సాహస యాత్రకు సిద్ధమవుతున్న ట్రెజర్ హంటర్‌గా…

Read more

‘వృషకర్మ’ ఫస్ట్ సింగిల్ 7న రిలీజ్

యువ సామ్రాట్ నాగచైతన్య ప్రతిష్టాత్మక మైథలాజికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 4న థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించనుంది. ఎస్‌వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ చిత్రాన్ని బాపినీడు సమర్పిస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ‘వృషకర్మ’ ప్రేక్షకులకు గొప్ప థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ‘వృషకర్మ’ మ్యూజికల్ జర్నీ మొదలుపెడుతున్నారు మేకర్స్. ఫస్ట్ సింగిల్ స్వాగ్ ఆఫ్ అర్జున్ నవంబర్ 7న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ ఆసక్తిని పెంచుతోంది. నాగచైతన్య సైడ్ ప్రొఫైల్‌లో బ్లాక్ గాగుల్స్, ఇయర్‌ఫోన్స్‌తో చాలా ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నారు. భుజంపై గాయం, డార్క్ బ్యాక్‌డ్రాప్ పోస్టర్‌కు…

Read more

‘వృషకర్మ’ ఏపీ, తెలంగాణ, కర్ణాటక థియేట్రికల్ రైట్స్‌ను ఫ్యాన్సీ ధరకు సొంతం చేసుకున్న దిల్ రాజు SVC

యువ సామ్రాట్ నాగచైతన్య ప్రతిష్టాత్మక మైథలాజికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 4న థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించనుంది. ఎస్‌వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ చిత్రాన్ని బాపినీడు సమర్పిస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ‘వృషకర్మ’ ప్రేక్షకులకు గొప్ప థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ద్వారా ‘వృషకర్మ’ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను ఫ్యాన్సీ ధరకు సొంతం చేసుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌తో దిల్ రాజు అసోసియేషన్ సినిమాపై ఆయనకున్న నమ్మకాన్ని, ప్రేక్షకులను ఆకట్టుకునే కంటెంట్‌పై ఉన్న విశ్వాసాన్ని తెలియజేస్తోంది. ఈ…

Read more

నాగచైతన్య ‘వృషకర్మ’ స్పెషల్ పోస్టర్ రిలీజ్

యువ సామ్రాట్ నాగచైతన్య ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వృషకర్మ’ విభిన్నమైన నేపథ్యంతో రూపొందుతున్న మైథలాజికల్ థ్రిల్లర్. కార్తీక్ దండు దర్శకత్వంలో ఎస్‌వీసీసీ బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి రూపొందిస్తున్నారు. బాపినీడు సమర్పిస్తుండగా, ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఈ చిత్రం 2026 డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశకు చేరుకోగా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సమాంతరంగా కొనసాగుతున్నాయి. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం తాజాగా ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో నాగచైతన్య గుబురు గడ్డంతో, నుదుటిపై ఎర్రటి తిలకంతో ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఆయన ముఖంలో ఒక భాగం చీకటిలో…

Read more

నాగ చైతన్య ‘వృషకర్మ’ డిసెంబర్ 4న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్- సరికొత్త పోస్టర్ రిలీజ్

యువ సామ్రాట్ నాగ చైతన్య మోస్ట్ ఎవైటెడ్ మైథికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని 2026 డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ మరోసారి అధికారికంగా ధృవీకరించారు. కార్తీక్ దండు దర్శకత్వంలో ఎస్‌విసిసి, సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం మునుపెన్నడూ చూడని సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ను అందించబోతోంది. బాపినీడు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. మైథాలజీ, మిస్టరీ, థ్రిల్లర్ అంశాలను ఎవరూ టచ్ చేయని ఒక సరికొత్త నేపథ్యంలో ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. సినిమా విడుదలకు 50 రోజుల కౌంట్‌డౌన్‌ను పురస్కరించుకుని మేకర్స్ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో నాగ చైతన్య స్టైలిష్‌గా, యాక్షన్‌ అవతార్‌లో కనిపిస్తున్నారు. పదునైన…

Read more

వృషకర్మ డిసెంబర్ 4న గ్రాండ్ రిలీజ్ !

యువ సామ్రాట్ నాగ చైతన్య, విజనరీ ఫిల్మ్ మేకర్ కార్తీక్ దండు మోస్ట్ ఎవైటెడ్ మైథికల్ థ్రిల్లర్ 'వృషకర్మ'. ఎస్‌విసిసి, సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం మునుపెన్నడూ చూడని సినిమాటిక్ అనుభవాన్ని అందించబోతోంది. బాపినీడు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. మైథాలజీ, మిస్టరీ, థ్రిల్లర్ అంశాలను ఎవరూ టచ్ చేయని ఒక సరికొత్త నేపథ్యంలో ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. తాజాగా ‘వృషకర్మ’ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా డిసెంబర్ 4, 2026న థియేటర్లలో విడుదల కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇది పర్ఫెక్ట్ రిలీజ్ టైమ్. సినిమాను ప్రమోట్ చేసేందుకు మేకర్స్‌కు తగినంత సమయం ఉంటుంది. ఈ సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్ అదిరిపోయింది. కార్తిక్ దండు…

Read more
‘వృషకర్మ’ పూర్తి కావస్తున్న షూటింగ్- బిటిఎస్ స్టిల్స్ రిలీజ్ Telugu News

‘వృషకర్మ’ పూర్తి కావస్తున్న షూటింగ్- బిటిఎస్ స్టిల్స్ రిలీజ్

తండేల్ బ్లాక్ బస్టర్ విజయంతో అద్భుతంగా సాగుతున్న యువ సామ్రాట్ నాగ చైతన్య, తన తొలి బ్లాక్‌బస్టర్ 'విరూపాక్ష'తో ఆకట్టుకున్న ఫిల్మ్ మేకర్ కార్తీక్ దండుతో కలిసి ప్రతిష్టాత్మక మిథికల్ థ్రిల్లర్‌ 'వృషకర్మ' చేస్తున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా, స్పర్శ్ శ్రీవాస్తవ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఎస్‌వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని బాపినీడు సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ అద్భుతమైన రెస్పాన్స్ తో 20 మిలియన్ వ్యూస్ దాటి దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొల్పింది. ప్రస్తుతం ‘వృషకర్మ’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తాజాగా రాజస్థాన్‌లో జరిగిన భారీ షెడ్యూల్‌కు సంబంధించిన బీహైండ్ ది సీన్స్ స్టిల్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. రాజభవనాలు, పురాతన శిల్పకళతో అలరారుతున్న లొకేషన్స్‌లో…

Read more
వారాహి సిల్వర్ జ్యువెలరీ పాషన్, విజన్ చాలా నచ్చింది:  తేజ సజ్జా Telugu News

వారాహి సిల్వర్ జ్యువెలరీ పాషన్, విజన్ చాలా నచ్చింది: తేజ సజ్జా

-గ్రాండ్ గా జరిగిన వారాహి సిల్వర్ జ్యువెలరీ- ప్రీ-లాంచ్ ఈవెంట్ వారాహి సిల్వర్ జ్యువెలరీ ఫ్లాగ్లిప్ స్టోర్ ని మార్చి 28న వారాహి సిల్మ్స్, 1వ అంతస్తు, మెట్రో పిలర్ A756 ఎదురు, కెపిహెచ్ బి ఫేజ్ 1, కూకట్పల్లి గా గ్రాండ్ ఓపెనింగ్ చేయనుంది. మరింత ఆసక్తిని పెంచుతూ వారాహి సిల్వర్ జ్యూవెలరీ ఘనంగా ప్రీ-లాంచ్ ప్రెస్ మీట్ ని నిర్వహించింది. ఈ ఈవెంట్ లో, తేజ సజ్జా, మీనాక్షి చౌదరిని బ్రాండ్ అంబాసిడర్లుగా ప్రకటించారు. బ్రాండ్ కొత్త ప్రకటనను ఆవిష్కరించారు. ఆ ప్రకటనలో తేజ సజ్జా, మీనాక్షి చౌదరి, మహారాజా-మహారాణీ లుక్ లో ఎంతో రాజసంగా కనిపిస్తూ, బ్రాండ్ యొక్క ఎలిగెన్స్ ను అద్భుతంగా ప్రతిబింబించారు. ప్రెస్ మీట్ లో…

Read more
‘అనగనగా ఒక రాజు’ చిత్రం సంక్రాంతి పండుగలా ఉంటుంది: నవీన్‌ పొలిశెట్టి Telugu News

‘అనగనగా ఒక రాజు’ చిత్రం సంక్రాంతి పండుగలా ఉంటుంది: నవీన్‌ పొలిశెట్టి

తెలుగు ప్రేక్షకులు మెచ్చే అన్ని అంశాలతో నిండిన పండుగ సినిమా 'అనగనగా ఒక రాజు' : నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ సంక్రాంతికి భారీ అంచనాల నడుమ విడుదలవుతున్న అసలు సిసలైన పండుగ సినిమా 'అనగనగా ఒక రాజు'. మూడు వరుస ఘన విజయాలతో ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయిక. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. మొదటి నుంచి ప్రచార చిత్రాలలో వైవిధ్యం చూపిస్తూ…

Read more
ఘనంగా ‘అనగనగా ఒక రాజు’ ప్రీ రిలీజ్ వేడుక Telugu News

ఘనంగా ‘అనగనగా ఒక రాజు’ ప్రీ రిలీజ్ వేడుక

అసలు సిసలైన పండుగ సినిమాగా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం 'అనగనగా ఒక రాజు'. మూడు వరుస ఘన విజయాలతో ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయిక. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. మొదటి నుంచి ప్రచార చిత్రాలలో వైవిధ్యం చూపిస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం.. సంక్రాంతికి వినోదాల విందుని అందించడానికి 2026, జనవరి 14న థియేటర్లలో అడుగు పెడుతోంది…

Read more