Skip to content
ప్రైమ్ వీడియోలో జూన్ 18 నుంచి స్ట్రీమింగ్‌కు రానున్న మోహన్‌లాల్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘దృశ్యం 3’ Telugu News

జూన్ 18 నుంచి ప్రైమ్ వీడియోలో మోహన్‌లాల్ ‘దృశ్యం 3’

భారతీయ సినీ చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన థ్రిల్లర్ ఫ్రాంచైజీలలో ఒకటైన ‘దృశ్యం’ సిరీస్ మూడో భాగం ‘దృశ్యం 3’ ప్రపంచవ్యాప్తంగా జూన్ 18 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. జీతూ జోసెఫ్ రచన, దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆంథోనీ పెరుంబవూర్ నిర్మించగా, మోహన్‌లాల్, మీనా, సిద్ధిక్ కీలక పాత్రల్లో నటించారు. థియేటర్లలో విజయవంతమైన ప్రదర్శన అనంతరం ఈ చిత్రం మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది. ‘దృశ్యం 2’ సంఘటనల తర్వాత జార్జ్‌కుట్టి తన కుటుంబానికి భద్రమైన భవిష్యత్తును నిర్మించుకున్నట్లు కనిపిస్తుంది. తన గత అనుభవాలను ఆధారంగా చేసుకుని ఒక విజయవంతమైన సినిమాను కూడా రూపొందిస్తాడు. అయితే గతం మళ్లీ అతడిని వెంటాడుతుంది…

Read more
మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్స్‌, మ‌మ్ముట్టి, మోహ‌న్ లాల్ న‌టించిన పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ ‘పేట్రియాట్’.. జూన్ 5 నుంచి జీ5లో స్ట్రీమింగ్ Telugu News

మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్స్‌, మ‌మ్ముట్టి, మోహ‌న్ లాల్ న‌టించిన పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ ‘పేట్రియాట్’.. జూన్ 5 నుంచి జీ5లో స్ట్రీమింగ్

జీ5 లో మలయాళ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ‘పేట్రియాట్‌’ జూన్ 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ దర్శకుడు మ‌హేష్ నారాయ‌య‌ణ‌న్‌ తెరకెక్కించారు. 18 ఏళ్ల త‌ర్వాత‌ మలయాళ సినీ దిగ్గజాలు మ‌మ్ముట్టి, మోహ‌న్ లాల్ ఈ చిత్రంలో క‌లిసి న‌టించారు. న‌య‌న‌తార‌, ఫ‌హాద్ ఫాజిల్‌, కున్‌చాకో బొబ‌న్ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. పేట్రియాట్ మూవీ మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. గూఢచర్యం, రాజకీయాలు, టెక్నాలజీ, భావోద్వేగాలు, నాట‌కీయ‌తల‌ను కలిపి రూపొందించిన ఈ సినిమాలో అధికారం ఆధారంగా నడిచే వ్యవస్థలో నియంత్రణలేని నిఘా ఎంత ప్రమాదకరంగా మారుతుందో చూపించారు. క‌థ‌లో ప్ర‌ధాన పాత్ర‌ధారి దేశ భద్రత కోసం ఒక అత్యాధునిక ప్రభుత్వ నిఘా…

Read more
“వృష‌భ‌” ప్రీ రిలీజ్ ఈవెంట్ – ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ బన్నీవాస్ Telugu News

“వృష‌భ‌” ప్రీ రిలీజ్ ఈవెంట్ – ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ బన్నీవాస్

మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటిస్తున్న ప్రెస్జీజియస్ మూవీ "వృష‌భ‌". ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ఈ నెల 25న గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తోంది. "వృష‌భ‌" చిత్రాన్ని కన్నెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్, అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్ బ్యానర్లపై శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్, సి.కె. పద్మ కుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్ వ్యాస్, ప్రవీర్ సింగ్, విశాల్ గుర్నాని, జూహి పరేఖ్ మెహతా నిర్మిస్తున్నారు. విమ‌ల్ ల‌హోటి స‌హ నిర్మాత‌గా వ్యవహరిస్తున్న "వృష‌భ‌" సినిమాను దర్శకుడు నందకిషోర్ మ‌ల‌యాళం, తెలుగులో రూపొందించారు. ఈ రోజు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో…

Read more
ఈ నెల 25న గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ద్వారా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ప్రెస్టీజియస్ మూవీ “వృష‌భ‌” Telugu News

ఈ నెల 25న గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ద్వారా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ప్రెస్టీజియస్ మూవీ “వృష‌భ‌”

మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటిస్తున్న ప్రెస్జీజియస్ మూవీ "వృష‌భ‌". ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ తెలుగు ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తోంది. ఈ నెల 25 "వృష‌భ‌" సినిమా గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ద్వారా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని కన్నెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్, అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్ బ్యానర్లపై శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్, సి.కె. పద్మ కుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్ వ్యాస్, ప్రవీర్ సింగ్, విశాల్ గుర్నాని, జూహి పరేఖ్ మెహతా నిర్మిస్తున్నారు. విమ‌ల్ ల‌హోటి స‌హ నిర్మాత‌గా వ్యవహరిస్తున్న "వృష‌భ‌" సినిమాను దర్శకుడు నందకిషోర్ మ‌ల‌యాళం, తెలుగులో…

Read more
న‌వంబ‌ర్ 6న  మోహ‌న్ లాల్ ‘వృష‌భ‌ Telugu News

న‌వంబ‌ర్ 6న మోహ‌న్ లాల్ ‘వృష‌భ‌

మలయాళ సూపర్‌స్టార్‌..కంప్లీట్ యాక్ట‌ర్ మోహ‌న్‌లాల్ సినిమా అంటే మాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో స్పెష‌ల్‌ క్రేజ్ ఉంటుంది. అన్ని భాష‌ల ఆడియెన్స్ మోహ‌న్‌లాల్‌ సినిమాల కోసం ఎదురుచూస్తుంటారు. ఆయ‌న ప్ర‌స్తుతం మోస్ట్ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియ‌న్ మూవీ ‘వృష‌భ‌’లో హీరోగా న‌టిస్తున్నారు. కన్నెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్, అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్ బ్యానర్లపై ‘వృషభ’ చిత్రాన్ని శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్, సి.కె. పద్మ కుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్ వ్యాస్, ప్రవీర్ సింగ్, విశాల్ గుర్నాని, జూహి పరేఖ్ మెహతా నిర్మిస్తున్నారు. హిస్టారిక‌ల్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీపై అనౌన్స్‌మెంట్ నుంచే ఎక్స్‌పెక్టేష‌న్స్‌ భారీ స్థాయిలో ఏర్ప‌డ్డాయి. మ‌ల‌యాళ సినీ చ‌రిత్ర‌లోనే…

Read more
11.tif

మోహ‌న్ లాల్ ‘వృషభ’ టీజర్ విడుదల

కంప్లీట్ యాక్టర్, సూపర్ స్టార్ మోహ‌న్ లాల్ న‌టిస్తోన్న భారీ చిత్రం ‘వృషభ’. ఇంకా రాగిణి ద్వివేది, సమర్జిత్ లంకేష్ ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. కనెక్ట్‌ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్, అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్, సి.కె. పద్మ కుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్ వ్యాస్, ప్రవీర్ సింగ్, విశాల్ గుర్నాని, జూహి పరేఖ్ మెహతా ప్రెస్టీజియ‌స్‌గా నిర్మించారు. రచయిత, ద‌ర్శకుడు నంద కిషోర్ తెరకెక్కిస్తున్న ఈ భారీ మూవీలో మోహన్ లాల్‌ను సరికొత్తగా చూపించబోతున్నారు. ‘వృషభ’ టీజర్‌లోని విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్, వీఎఫ్ఎక్స్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ టీజర్‌తో మూవీ మీద ఒక్కసారిగా అంచనాలు…

Read more
మోహ‌న్‌లాల్ వృష‌భ టీజ‌ర్  18న రిలీజ్ Telugu News

మోహ‌న్‌లాల్ వృష‌భ టీజ‌ర్ 18న రిలీజ్

కంప్లీట్ యాక్ట‌ర్ మోహ‌న్‌లాల్ సినిమా అంటే మాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో స్పెష‌ల్‌ క్రేజ్ ఉంటుంది. అన్ని భాష‌ల ఆడియెన్స్ మోహ‌న్‌లాల్‌ సినిమాల కోసం ఎదురుచూస్తుంటారు. ప్ర‌స్తుతం మోస్ట్ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియ‌న్ మూవీ వృష‌భ‌లో హీరోగా న‌టిస్తున్నారు మోహ‌న్‌లాల్‌. హిస్టారిక‌ల్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీపై అనౌన్స్‌మెంట్ నుంచే ఎక్స్‌పెక్టేష‌న్స్‌ భారీ స్థాయిలో ఏర్ప‌డ్డాయి. మ‌ల‌యాళ సినీ చ‌రిత్ర‌లోనే భారీ బ‌డ్జెట్ సినిమాల్లో ఒక‌టిగా రూపొందుతోన్న వృష‌భ‌ సినిమాకు నంద కిషోర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. వృష‌భ సినిమా కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు మోహ‌న్‌లాల్ గుడ్‌న్యూస్ వినిపించారు. వృష‌భ టీజ‌ర్‌ను సెప్టెంబ‌ర్ 18న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌క‌టించారు. "యుద్ధాలు, భావోద్వేగాలు, గ‌ర్జ‌న" అంటూ మోహ‌న్‌లాల్…

Read more