Skip to content

“1+1 ఆఫర్” సినిమా ట్రైలర్ లాంఛ్

నిమ్మల శ్రీరామ్, మౌనిక హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా "1+1 ఆఫర్". ఈ చిత్రంలో రాజేష్ భూపతి, రోహిత్, బాలాజీ, సురేష్ కుమార్ యాదవ్, జీవన్, రామ్ (కేఏ పాల్ ఫేమ్)ఇతర కీలక పాత్రల్లో నటించారు .ఈ చిత్రాన్ని త్రివేణి పిక్చర్స్ బ్యానర్ పై వి.వేణుగోపాల్ రెడ్డి నిర్మించారు .ఏఎస్ఆర్ (శ్రీరామ్) దర్శకత్వం వహించారు. సరికొత్త కథా కథనాలతో కంటెంట్ ఓరియెంటెడ్ మూవీగా రూపొందిన "1+1 ఆఫర్" సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శుక్రవారం హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో దర్శకుడు వి. సముద్ర, నటుడు 30 ఇయర్స్ ఫృథ్వీ చేతుల మీదుగా ఈ చిత్ర ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విలన్ రాజేష్ మాట్లాడుతూ - "1+1…

Read more

షూటింగ్ పూర్తి చేసుకున్న దిష్టి బొమ్మ, త్వరలో థియేటర్స్ లో విడుదల !!!

కె.ఎస్.సినిమాస్ బ్యానర్ పై పుండాల ఉమాపతి సమర్పణలో శ్రీ అలిమేముమంగమ్మ ప్రొడక్షన్స్ లో ఆర్.గోపు నిర్మాణంలో రాబోతున్న చిత్రం దిష్టి బొమ్మ. ఆర్.గోపు బాలాజీ దర్శకత్వంలో , పుండాల ఉమాపతి, ఆర్.గోపు నిర్మాతలుగా ఉమేష్ రాయల్, గాయత్రి , మౌనిక, మురళి, అమిదాబ్, ముఖ్య పాత్రలుగా ఈ సినిమా రొపొందించబడింది. థ్రిల్లింగ్ అంశాలతో కూడిన హర్రర్ సినిమా ఈ దిష్టి బొమ్మ. భువనచంద్ర సాహిత్యం అందించిన ఈ సినిమాకు ప్రేమ జియం సినిమాటోగ్రఫర్, ఆల్డ్రిన్ ఈ సినిమాకు చక్కటి సంగీతం అందించారు.మార్టిన్ పాల్ సిఎస్ ఈ చిత్రానికి ఎడిటర్. మంచి కాన్సెప్ట్ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. అన్ని వర్గాల ఆడియన్స్ కు…

Read more

‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. : డైరెక్టర్ ప్రవీణ పరుచూరి

రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ప్రజెంట్ చేస్తున్న రూరల్ కామెడీ 'కొత్తపల్లిలో ఒకప్పుడు'. C/O కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలతో అనుబంధం కలిగిఉన్న నటి-చిత్రనిర్మాత ప్రవీణ పరుచూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పరుచూరి విజయ ప్రవీణ ఆర్ట్స్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. మనోజ్ చంద్ర, మోనికా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఫస్ట్ లుక్‌, టీజర్ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఈ నెల 18న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రవీణ పరుచూరి సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. మీరు నిర్మాత, నటి కదా.. డైరెక్షన్ వైపు రావాలని ఆలోచన ఎప్పుడు వచ్చింది? ? -నాకు…

Read more

కొత్తపల్లిలో ఒకప్పుడు’ ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తారు: హీరో మనోజ్ చంద్ర

రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ప్రజెంట్ చేస్తున్న రూరల్ కామెడీ 'కొత్తపల్లిలో ఒకప్పుడు'. C/O కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలతో అనుబంధం కలిగిఉన్న నటి-చిత్రనిర్మాత ప్రవీణ పరుచూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పరుచూరి విజయ ప్రవీణ ఆర్ట్స్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. మనోజ్ చంద్ర, మోనికా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఫస్ట్ లుక్‌, టీజర్ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఈ నెల 18న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో మనోజ్ చంద్ర విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. మీ నేపధ్యం ఏమిటి ? సినిమా అవకాశం ఎలా వచ్చింది? -మాది వైజాగ్. ఏరోనాటికల్…

Read more