Skip to content
‘ది రెడ్ బ్యాగ్’   సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను –  మంత్రి టీజీ భరత్ Telugu News

‘ది రెడ్ బ్యాగ్’ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను – మంత్రి టీజీ భరత్

మెమరీ మేకర్స్ బ్యానర్ మీద హరికృష్ణ సోమిశెట్టి నిర్మాణంలో రవి కుమార్ సీరపు తెరకెక్కించిన చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’. ఈ సినిమాలో కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బాదల్, భార్గవి, రాశీ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ప్రతీ కంటెంట్ సినిమాపై ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశాయి. ఆదివారం నాడు ‘ది రెడ్ బ్యాగ్’ టీజర్‌ను ఏపీ ఇండస్ట్రీస్, కామర్స్, ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్టర్ టీజీ భరత్ రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన టీజర్ లాంఛ్ ఈవెంట్‌లో.. మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ .. ‘‘ది రెడ్ బ్యాగ్’ టీజర్ అద్భుతంగా ఉంది. మా…

Read more
కొత్తపల్లిలో ఒకప్పుడు’ థియేటర్స్ లో మిస్ అవ్వొద్దు:  డైరెక్టర్ ప్రవీణ పరుచూరి Telugu News

కొత్తపల్లిలో ఒకప్పుడు’ థియేటర్స్ లో మిస్ అవ్వొద్దు: డైరెక్టర్ ప్రవీణ పరుచూరి

రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ప్రజెంట్ చేస్తున్న రూరల్ కామెడీ 'కొత్తపల్లిలో ఒకప్పుడు'. C/O కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలతో అనుబంధం కలిగిఉన్న నటి-చిత్రనిర్మాత ప్రవీణ పరుచూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పరుచూరి విజయ ప్రవీణ ఆర్ట్స్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. మనోజ్ చంద్ర, మోనికా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఫస్ట్ లుక్‌, టీజర్ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఈ నెల 18న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా టీం ప్రెస్ మీట్ నిర్వహించింది. ప్రెస్ మీట్ లో హీరో మనోజ్ చంద్ర మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. 'కొత్తపల్లిలో ఒకప్పుడు' సినిమాలో ఇది ఒక చోటు…

Read more