Skip to content
వేణు ఉడుగుల చేతుల మీదుగా ‘సింగిల్ రాజు’ మూవీ టైటిల్, గ్లింప్స్ విడుదల Telugu News

వేణు ఉడుగుల చేతుల మీదుగా ‘సింగిల్ రాజు’ మూవీ టైటిల్, గ్లింప్స్ విడుదల

టాలీవుడ్‌లో మరో అందమైన గ్రామీణ ప్రేమకథ ప్రేక్షకుల ముందుకు రానుంది. విశ్వస్, మౌనిక, దివ్య ప్రధాన పాత్రల్లో, యువ ద‌ర్శ‌కుడు ఎస్.ఎస్. వర్మ తెర‌కెక్కిస్తున్న చిత్రం ‘సింగిల్ రాజు’. విభిన్నమైన టైటిల్‌తో ఇప్పటికే ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ సినిమా టైటిల్, గ్లింప్స్ విడుదల కార్యక్రమం 'మా ఈవెంట్స్' (maaa Events) స‌హ‌కారం(Collaboration)తో హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు, నిర్మాత వేణు ఉడుగుల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా ‘సింగిల్ రాజు’ టైటిల్ పోస్టర్‌తో పాటు గ్లిమ్స్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వేణు ఉడుగుల మాట్లాడుతూ.. “ఎస్.ఎస్. వర్మ, విశ్వస్ ఇద్దరూ నాకు ఎంతో ఇష్టం. ఈ సినిమా కథ వినగానే చాలా ఇంట్రస్టింగ్‌గా…

Read more
గేదెల రాజు సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది – డైరెక్టర్ చైతన్య మోటూరి Telugu News

గేదెల రాజు సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది – డైరెక్టర్ చైతన్య మోటూరి

రఘుకుంచే టైటిల్‌ పాత్ర పోషిస్తున్న చిత్రం ‘గేదెలరాజు’. కాకినాడ తాలుకా సినిమా ట్యాగ్‌లైన్‌. రఘుకుంచే తో పాటు రామచంద్రం పుణ్యమూర్తుల, వికాస్, టీనా శ్వావ్య, మౌనిక, రవి చిన్నిబిల్లి తదితరులు నటించిన ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు విడుదలై మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మోటూరి టాకీస్‌ పతాకంపై రఘు కుంచె సమర్పిస్తున్న ఈ చిత్రానికి చైతన్య మోటూరి దర్శకత్వం వహించారు. వాణి రవికుమార్‌ మోటూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 24న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో మూవీ హైలైట్స్ తెలిపారు డైరెక్టర్ చైతన్య మోటూరి. - మా స్వస్థలం అమలాపురం. నేను డాక్టర్ కావాలనేది మా…

Read more
“గేదెల రాజు” నాకు సమ్ థింగ్ స్పెషల్ – రఘు కుంచె Telugu News

“గేదెల రాజు” నాకు సమ్ థింగ్ స్పెషల్ – రఘు కుంచె

రఘుకుంచే టైటిల్‌ పాత్ర పోషిస్తున్న చిత్రం ‘గేదెలరాజు’. కాకినాడ తాలుకా సినిమా ట్యాగ్‌లైన్‌. రఘుకుంచే తో పాటు రామచంద్రం పుణ్యమూర్తుల, వికాస్, టీనా శ్వావ్య, మౌనిక, రవి చిన్నిబిల్లి తదితరులు నటించిన ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు విడుదలై మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని dమోటూరి టాకీస్‌ పతాకంపై రఘు కుంచె సమర్పిస్తున్న ఈ చిత్రానికి చైతన్య మోటూరి దర్శకత్వం వహించారు. వాణి రవికుమార్‌ మోటూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 24న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో మూవీ హైలైట్స్ తెలిపారు యాక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె - నేను యాక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ గా…

Read more
విజయశాంతి చేతుల మీదుగా  “దక్కన్ సర్కార్”  పోస్టర్ విడుదల Telugu News

విజయశాంతి చేతుల మీదుగా “దక్కన్ సర్కార్” పోస్టర్ విడుదల

తెలంగాణ ఉద్యమకారుడు ప్రముఖ రచయిత కళా శ్రీనివాస్ గారు ప్రతిష్టత్మాకంగా నిర్మించిన "దక్కన్ సర్కార్" సినిమాకి సంబంధించిన పోస్టర్ రిలీజ్ కార్యక్రమం బంజారాహిల్స్ రోడ్ no 12 లో జరిగింది..లేడి సూపర్ స్టార్, తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్, ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్సీ శ్రీమతి విజయశాంతి గారు ఈ పోస్టర్ ని ఆవిష్కరించడం జరిగింది..ఈ కార్యక్రమంలో మరో సీనియర్ ఉద్యమకారుడు, కళాకారుల జేఏసీ అధ్యక్షుడు మురళీధర్ దేశ్ పాండే, చిత్ర హీరో చాణక్య, మరో లీడ్ యాక్ట్రెస్ మౌనిక పాల్గొన్నారు.. విజయశాంతి గారు మాట్లాడుతూ.. ప్రజా ఉద్యమాలతో సంబంధం ఉన్న రచయిత, ప్రజాకళాకారుడు కళా శ్రీనివాస్ నిర్మిస్తున్న దక్కన్ సర్కార్ సినిమా ప్రజల్లోకి వెళ్లాలని, చిత్ర విజయానికి తన వంతు కృషి చేస్తానని సినిమా…

Read more