Skip to content
‘‘మేము ‘కాప్‌’లం’’ సిరీస్‌ను కేవలం 17 రోజుల్లోనే షూట్ పూర్తి చేశాం- సినిమాటోగ్రాఫ‌ర్‌ కిషోర్ బోయిడాపు Telugu News

‘‘మేము ‘కాప్‌’లం’’ సిరీస్‌ను కేవలం 17 రోజుల్లోనే షూట్ పూర్తి చేశాం- సినిమాటోగ్రాఫ‌ర్‌ కిషోర్ బోయిడాపు

ద‌ర్శ‌కుడు ఆలోచ‌న‌ను వెండితెర‌పై అద్భుతంగా ఆవిష్క‌రించే బ్ర‌హ్మ సినిమాటోగ్రాఫ‌ర్‌. అంతే కాదు.. నిర్మాత పెట్టే బ‌డ్జెట్ వేల్యూని కూడా ప‌దింత‌లు చేసి చూపించే మాయాజాలీకుడు కూడా. సినిమాకు తండ్రి నిర్మాత‌.. త‌ల్లి ద‌ర్శ‌కుడైతే.. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వ‌ర‌కు భుజం కాచే పెద్ద కొడుకు సినిమాటోగ్రాఫ‌ర్ అని అన‌టంలో సందేహం లేదు. ఇలాంటి కీల‌క శాఖ‌లో త‌న‌దైన ప్ర‌తిభ‌ను చూపిస్తున్నారు కిషోర్ బోయిడాపు. కెమెరా డిపార్ట్‌మెంట్‌లో చిన్న స్థాయి నుంచి త‌న ప్ర‌యాణాన్ని ప్రారంభించిన ఈయ‌న‌.. తెలుగు సినిమాల‌తో పాటు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లోనూ వ‌ర్క్ చేసి త‌నేంటో ప్రూవ్ చేసుకున్నారు. తాజాగా ఈయ‌న ..నాగబాబు ప్రధాన పాత్రలో ప్రదీప్ మద్దాలి తెరకెక్కించిన సిరీస్ ‘‘మేము కాప్’లం’’ సిరీస్‌తో మ‌న ముందుకు…

Read more
‘‘మేము‘కాప్’లం’’ ట్రైల‌ర్‌.. మే 22 నుంచి జీ5 నుంచి సిరీస్ స్ట్రీమింగ్ Telugu News

‘‘మేము‘కాప్’లం’’ ట్రైల‌ర్‌.. మే 22 నుంచి జీ5 నుంచి సిరీస్ స్ట్రీమింగ్

జీ5 ఎప్ప‌టిక‌ప్పుడు వైవిధ్య‌మైన కంటెంట్‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మ‌రో డిఫ‌రెంట్ వెబ్ సిరీస్‌తో ఆడియెన్స్‌ను అల‌రించ‌టానికి సిద్ధ‌మైంది. అదే ‘‘మేము‘కాప్’లం’’. కొన్నాళ్ల నుంచి ఈ సిరీస్ టైటిల్ ద‌గ్గ‌ర నుంచి ప్ర‌తీ విషయంలోనూ క్యూరియాసిటీని పెంచుతోంది. మే 22 నుంచి ఈ సిరీస్ జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేప‌థ్యంలో ఈ సిరీస్‌పై మ‌రింత ఆస‌క్తిని పెంచేలా ‘‘మేము‘కాప్’లం’’ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.. ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే.. మహదేవపట్నం అనే ప్రాంతంలో కథ మొదలవుతుంది. అయ్య‌గారు వార‌సుడొచ్చాడండోయ్‌.. అని పాలేరు అని అరిచి మ‌రి చెబుతాడు. అప్పుడు గ‌జ‌ప‌తిరాజు పాత్ర‌లో న‌టించిన నాగ‌బాబు ఆనంద‌ప‌డ‌తాడు. స‌లార్‌రాజు త‌న వార‌సుడు అని ప్ర‌క‌టిస్తాడు. అయితే అనుకోకుండా ఆ స‌లార్ రాజు క‌నిపించ‌కుండా…

Read more
CASTE మూవీ నుంచి నాగబాబు లుక్ రిలీజ్ Telugu News

CASTE మూవీ నుంచి నాగబాబు లుక్ రిలీజ్

వరుణ్ సందేశ్, గగన్, సత్యం రాజేష్, రవి ప్రధాన పాత్రల్లో ఎకె జంపన్న రచన & దర్శకత్వంలో గోల్డెన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తోట లక్ష్మీ కోటేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం ‘CASTE’. ఈ సినిమా ఫస్ట్ లుక్‌, గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో నాగబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన పాత్రని రంగరాజన్ గా పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు మేకర్స్. నల్ల దుస్తుల్లో, మెడలో రుద్రాక్షమాల, నుదుటిపై తిలకం ధరించి, ఇంటెన్స్ గా చూస్తున్న నాగబాబు లుక్ పవర్ ఫుల్ గా వుంది. ఈ గెటప్ ఆయన పాత్రలోని కమాండ్, అథారిటీ చూపిస్తోంది. ఇందులో ఆయన పాత్ర నిర్భయంగా, కులాలకు అతీతమైన మానవత్వంతో ఉండబోతుంది…

Read more
“చిరంజీవి” సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ Telugu News

“చిరంజీవి” సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

కికు యనమల, కశిష్ ఖాన్ జంటగా నటిస్తున్న సినిమా "చిరంజీవి". ఈ చిత్రంలో తనికెళ్ల భరణి,ఈశ్వరీ రావు, గోపరాజు రమణ,శ్రీకాంత్ భరత్, వైవా రాఘవ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను కికు ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దీప్తి నడిమింటి నిర్మిస్తున్నారు.సాయి వెంకట్ దర్శకత్వం వహిస్తున్నారు."చిరంజీవి" సినిమా వేసవి విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్ర టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మెగా బ్రదర్ నాగబాబు చేతుల మీదుగా లాంఛ్ చేశారు.ఈ సందర్భంగా నాగబాబుకు చిత్ర బృందం కృతజ్ఞతలు తెలిపారు. డెక్స్ట్రోకార్డియా (కుడివైపు గుండె ఉండే అరుదైన పరిస్థితి)తో ఉండే చిరు అనే యువకుడు తన జీవితంలో ఎదురైన సంఘర్షణలను, సవాళ్లను, అరుదైన పరిస్థితిని ఎలా తట్టుకుని…

Read more