Skip to content
‘హిట్ అండ్ రన్’ చిత్రం నుంచి  నటాషా సింగ్ లుక్  రిలీజ్ Telugu News

‘హిట్ అండ్ రన్’ చిత్రం నుంచి నటాషా సింగ్ లుక్ రిలీజ్

సంజయ్ రావ్, నటాషా సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘హిట్ అండ్ రన్’. క్రైమ్, థ్రిల్లర్ జానర్‌లో రాబోతోన్న ఈ సినిమాను శ్రీ ఉరుకుంద ఈరణ్ణ స్వామి సమర్పణలో సతీష్ రెడ్డి అల్లం ఎంటర్టైన్మెంట్, శ్రీలక్ష్మీ నరసింహస్వామి క్రియేషన్స్ బ్యానర్‌ల మీద సతీష్ రెడ్డి అల్లం, కె. శేఖర్ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సాయి కృష్ణ సాగర్ దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన సంజయ్ రావ్ పాత్ర, ఫస్ట్ లుక్ పోస్టర్‌ అందరినీ ఆకట్టుకున్నాయి. ‘హిట్ అండ్ రన్’ కాన్సెప్ట్ తెలిసేలా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ అందరిలోనూ అంచనాలు పెంచేసింది. తాజాగా ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ ‘హిట్ అండ్ రన్’ సినిమాలోని హీరోయిన్ పాత్రకు సంబంధించిన లుక్‌ను…

Read more
సంజయ్ రావ్ పుట్టిన రోజు సందర్భంగా ‘హిట్ అండ్ రన్’ ఫస్ట్ లుక్ రిలీజ్ Telugu News

సంజయ్ రావ్ పుట్టిన రోజు సందర్భంగా ‘హిట్ అండ్ రన్’ ఫస్ట్ లుక్ రిలీజ్

క్రైమ్, థ్రిల్లర్ జానర్‌లకు ఉండే క్రేజ్ అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆడియెన్స్ డిఫరెంట్ కంటెంట్‌ను ఎక్స్‌పీరియెన్స్ చేసేందుకు ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో క్రైమ్, థ్రిల్లర్ జానర్‌లకు మరింత డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం సంజయ్ రావ్, నటాషా సింగ్ ప్రధాన పాత్రల్లో త్వరలో రానున్న చిత్రం ‘హిట్ అండ్ రన్’. శ్రీ ఉరుకుంద ఈరణ్ణ స్వామి సమర్పణలో సతీష్ రెడ్డి అల్లం ఎంటర్టైన్మెంట్, శ్రీలక్ష్మీ నరసింహస్వామి క్రియేషన్స్ బ్యానర్‌ల మీద సతీష్ రెడ్డి అల్లం, కె. శేఖర్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సాయి కృష్ణ సాగర్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ను ఫినిష్ చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. సంజయ్ రావ్ పుట్టిన…

Read more
‘హై లెస్సో’ నుంచి సుధీర్ ఆనంద్ పవర్ ఫుల్ బర్త్ డే పోస్టర్ రిలీజ్- హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి Telugu News

‘హై లెస్సో’ నుంచి సుధీర్ ఆనంద్ పవర్ ఫుల్ బర్త్ డే పోస్టర్ రిలీజ్- హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి

'సుడిగాలి సుధీర్' గా పాపులరైన సుధీర్ ఆనంద్, టెలివిజన్, సినిమా రంగాలలో అలరిస్తున్నారు. ఆయన తాజా ప్రాజెక్ట్ 'హై లెస్సో'తో ప్రసన్న కుమార్ కోట దర్శకుడిగా పరిచయం కాగా, వజ్ర వారాహి సినిమాస్ బ్యానర్‌పై శివ చెర్రీ, రవికిరణ్‌ నిర్మిస్తున్నారు. హీరోగా సుధీర్ ఆనంద్ నటిస్తున్న ఐదవ చిత్రం ఇది. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు శివాజీ విలన్ గా నటిస్తున్నారు. సుధీర్ ఆనంద్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన కొత్త పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. పోస్టర్‌లో సుధీర్ ఎంతో రఫ్, ఇంటెన్స్ అవతార్‌లో కనిపించారు. గంటలు కట్టిన ఖడ్గాన్ని చేత పట్టుకుని, రక్తపు మరకలతో కనిపించే ఆ లుక్ పవర్ ఫుల్ గా వుంది. ముఖం కొంతవరకు మాత్రమే కనిపించేలా…

Read more