జనవరి 2 నుంచి జీ 5లో క్యూట్ ఎమోషనల్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా ‘బ్యూటీ’ స్ట్రీమింగ్
ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్‌లతో వైవిధ్యమైన కంటెంట్‌ను ప్రేక్షకులకు అందిస్తూ దేశంలోనే టాప్ ఓటీటీ మాద్యమాల్లో ఒకటిగా గుర్తింపు సంపాదించుకున్న జీ 5..మరోసారి తన విలక్షణతను చాటుకుంటూ కొత్త సినిమా ‘బ్యూటీ’తో ప్రేక్షకులకు అందిస్తోంది. డిఫరెంట్ మూవీస్‌లో నటిస్తూ మెప్పిస్తోన్న అంకిత్ కొయ్య హీరోగా, నిలఖి పాత్రా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం జీ 5లో జనవరి 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది. https://x.com/ZEE5Telugu/status/2005890994815000614 హృదయాన్ని హత్తుకునే క్యూట్ లవ్‌స్టోరీ ఓ వైపు.. కూతురిపై అపరిమితమైన ప్రేమను చూపించే తండ్రి భావోద్వేగం మరో వైపు.. ఈ సంఘర్షణలో కథ ఎలాంటి మలుపులు తీసుకుందనే ఆసక్తికరమైన మలుపులున్న కథాంశంతో బ్యూటీ సినిమాను రూపొందింది. సెప్టెంబర్ 15న విడుదలైన ఈ చిత్రం థియేటర్స్‌లో ప్రేక్షకుల ప్రశంసలను…
