Skip to content
మెడికవర్ హెల్త్ స్క్రీనింగ్ కూపన్‌ను ఆవిష్కరించిన వి.వి. వినాయక్ Telugu News

మెడికవర్ హెల్త్ స్క్రీనింగ్ కూపన్‌ను ఆవిష్కరించిన వి.వి. వినాయక్

తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం వి.ఎన్. ఆదిత్య అధ్యక్షతన ఏర్పడిన అనంతరం నిర్వహించిన తొలి మెడికల్ హెల్త్ క్యాంప్ గచ్చిబౌలి మెడికవర్ ఆసుపత్రిలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఉచిత హెల్త్ స్క్రీనింగ్ కూపన్‌ను ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ ఆవిష్కరించారు. సంఘ సభ్యులందరూ ఈ ఉచిత ఆరోగ్య పరీక్షా శిబిరాన్ని సుమారు నెల రోజులపాటు వినియోగించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మెడికవర్ తెలంగాణ రీజియన్ హెడ్ డా. రామ్, తెలంగాణ హెడ్ మరియు పీఆర్‌ఓ శ్రీ సంతోష్‌లు దర్శకుల సంఘ సభ్యులను ఆహ్వానించి, వారికి అవసరమైన ఆరోగ్య పరీక్షల ఏర్పాట్లను వ్యక్తిగతంగా పర్యవేక్షించారు. ప్రధాన కార్యదర్శి పెండ్యాల వెంకట రామారావు గారు ఉదయం 7 గంటలకే ఆసుపత్రికి చేరుకుని,…

Read more