‘డైమండ్ డెకాయిట్’ ఆడియో రిలీజ్
▪️పాటలు విడుదల చేసిన వీఎన్ ఆదిత్య ▪️ చిత్రంలోని పాటకు హుక్ స్టెప్ వేసిన వారికి ₹ లక్ష బహుమతి ప్రకటన హైదరాబాద్: తెలుగు తెరపై సరికొత్త కాన్సెప్ట్‌తో రూపొందిన ఎమోషనల్ రివెంజ్ డ్రామా ‘డైమండ్ డెకాయిట్’. పార్ధ గోపాల్ నిర్మాణంలో, దర్శకుడు సూర్య జి యాదవ్ దర్శకత్వంలో, పార్ధ గోపాల్ - మేఘన జంటగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. ప్రముఖ మ్యూజిక్ సంస్థ మధుర ఆడియో ద్వారా ఈ పాటలను ముఖ్య అతిథిగా తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య పాల్గొని విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఓ వినూత్న…
