Skip to content

పవన్ కళ్యాణ్‌కు అల్లు అరవింద్ అభినందనలు

సినీ రంగంలో పవన్ కళ్యాణ్ 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌తో కలిసి చేసిన తొలి సినిమా "అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి" నుంచి ఇప్పటి వరకు సాగిన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. మూడు దశాబ్దాల కాలం ఇంత త్వరగా గడిచిపోయిందా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సినీ రంగంలో పవన్ కళ్యాణ్ సాధించిన విజయాలను అభినందిస్తూ, ఆయన ఎంచుకునే ప్రతి మార్గంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. సినిమాలకే పరిమితం కాకుండా సమాజం పట్ల పవన్ కళ్యాణ్‌కు ఉన్న దూరదృష్టిని కూడా అల్లు అరవింద్ ప్రశంసించారు. సినిమా రంగం వెలుపల కూడా ఆయన చేస్తున్న…

Read more

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమాని కుటుంబానికి అండగా నిలిచిన నిర్మాత ఎస్ కేఎన్

యంగ్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందిన పవర్ స్టార్, ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమాని ప్రేమ్ కుమార్ కుటుంబానికి ఎస్ కేఎన్ 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఆంధ్రప్రదేశ్‌ గ్రీన్‌ కమిటీ చైర్మన్‌ కొణిదెల నాగబాబు చేతుల మీదుగా ఈ ఆర్థిక సాయాన్ని ప్రేమ్ కుమార్ కుటుంబ సభ్యులకు అందజేశారు ఎస్ కేఎన్. అవసరంలో ఉన్న వారికి తన వంతు సాయం అందిస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నారు ఎస్ కేఎన్. ముఖ్యంగా మెగాభిమానులకు ఎక్కడ ఏ ఆపద వచ్చినా ఏ సాయం కావాల్సినా ముందుంటారనే పేరు తెచ్చుకున్నారు ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్.

Read more

కూకట్‌పల్లిలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలకు హాజరైన సాయి దుర్గా తేజ్

జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా కూకట్‌పల్లిలోని గోపాల్ నగర్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి ప్రముఖ హీరో సాయి దుర్గా తేజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వేడుకల్లో పాల్గొని, అక్కడికి వచ్చిన చిన్నారులతో ముచ్చటించారు. చిన్నారులతో కలిసి సాయి దుర్గా తేజ్ కేక్ కట్ చేసి, పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. అనంతరం పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన…

Read more

పవన్ కళ్యాణ్‌ గారితో అరగంట భేటీ.. కీలక ప్రాజెక్టుపై చర్చించాం: అజయ్ అరసాడ

‘ఆయ్’, ‘సేవ్ ది టైగర్స్’, ‘వికటకవి’, ‘గుర్తుకొస్తున్నాయి’ వంటి ప్రాజెక్ట్‌లతో సంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అజయ్ అరసాడ.. వరుస అవకాశాలతో బిజీగా ఉన్నారు. తన సినీ ప్రయాణం, సంగీతంపై తన అభిప్రాయాలు, ఏఐ ప్రభావం, పవన్ కళ్యాణ్‌తో జరిగిన భేటీ తదితర అంశాల గురించి ఆయన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మీ సినీ ప్రయాణం ఎలా మొదలైంది? మాది వైజాగ్. మా కుటుంబంలోనే ఆర్ట్, మ్యూజిక్‌కు మంచి అనుబంధం ఉంది. టీసీఎస్‌లో దాదాపు ఏడేళ్లు ఉద్యోగం చేశాను. ఉద్యోగం చేస్తూనే రెండు సినిమాలకు పని చేశాను. దేవీ శ్రీ ప్రసాద్ నాకు ఎంతో స్ఫూర్తి. మా అమ్మ, భార్య ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఇండస్ట్రీలోకి రాగలిగాను. వైజాగ్‌లో శ్రీ చరణ్…

Read more

పవన్ కళ్యాణ్ ని పరామర్శించిన చంద్రబాబు నాయుడు

ముంబయిలో కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు. కొద్దిసేపటి క్రితం శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆసుపత్రికి చేరుకుని శ్రీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు.

Read more
శ్రీ పవన్ కళ్యాణ్ గారితో సినీ నిర్మాతలు భేటీ Telugu News

శ్రీ పవన్ కళ్యాణ్ గారితో సినీ నిర్మాతలు భేటీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో మంగళవారం రాత్రి రాజమహేంద్రవరంలో పలువురు తెలుగు సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధి, సంబంధిత విషయాలపై చర్చించారు. ఈ సమావేశంలో నిర్మాతలు శ్రీ వై. రవిశంకర్, శ్రీ సూర్యదేవర నాగవంశీ, శ్రీ సాహు గారపాటి, శ్రీ కిలారు వెంకట సతీష్, శ్రీ చెరుకూరి సుధాకర్ పాల్గొన్నారు.

Read more
ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా  ‘పురుష: ఉంటుంది – నిర్మాత బత్తుల కోటేశ్వరరావు Telugu News

ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా ‘పురుష: ఉంటుంది – నిర్మాత బత్తుల కోటేశ్వరరావు

కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల సరస్వతి సమర్పణలో బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన చిత్రం ‘పురుష:’. ఈ మూవీతో పవన్ కళ్యాణ్‌ బత్తుల హీరోగా పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాకి వీరు వులవల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌ ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సినిమాను మే 22న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నిర్మాత బత్తుల కోటేశ్వరరావు మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన సంగతులివే.. మీ నేపథ్యం గురించి చెప్పండి? నా పేరు బత్తుల కోటేశ్వరరావు. మాది గుంటూరు జిల్లాలోని కారంపూడి. నాకు సినిమా ఫీల్డుతో ఎలాంటి సంబంధం లేదు. కానీ…

Read more
‘పురుష:’ చిత్రం ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుంది – హీరో పవన్ కళ్యాణ్ Telugu News

‘పురుష:’ చిత్రం ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుంది – హీరో పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్‌ బత్తుల హీరోగా బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు ‘పురుష:’ సినిమాను నిర్మించారు. ఈ మూవీకి వీరు వులవల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌ ముఖ్య పాత్రలను పోషించారు. ఈ మూవీని మే 22న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, పాటలు, గ్లింప్స్, టీజర్ ఇలా అన్నీ అందరినీ ఆకట్టుకున్నాయి. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో పవన్ కళ్యాణ్ మీడియాతో పంచుకున్న విశేషాలివే.. మీ నేపథ్యం గురించి చెప్పండి? మాది పల్నాడులోని మాచర్ల దగ్గర్లోని కారంపూడి. మాకు సినిమా ఇండస్ట్రీతో ఎలాంటి…

Read more
మే 22న థియేటర్లలో సందడి చేయనున్న ‘పురుష : హీరో పవన్ కళ్యాణ్ Telugu News

మే 22న థియేటర్లలో సందడి చేయనున్న ‘పురుష : హీరో పవన్ కళ్యాణ్

బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు ‘పురుష:’ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్‌ బత్తుల హీరోగా పరిచయం కాబోతోన్నారు. ఈ మూవీకి వీరు వులవల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌ ముఖ్య పాత్రలను పోషించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, పాటలు, గ్లింప్స్, టీజర్ ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌లో ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశాయి. తాజాగా మేకర్స్ ఈ సినిమా మే 22న రిలీజ్ కాబోతుందని ప్రకటిస్తూ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ .. ‘‘పురుష:’ కోసం సపోర్ట్…

Read more
ఆర్ బి చౌదరి గారి మరణం దిగ్భ్రాంతికరం -పవన్ కళ్యాణ్ Telugu News

ఆర్ బి చౌదరి గారి మరణం దిగ్భ్రాంతికరం -పవన్ కళ్యాణ్

ప్రముఖ నిర్మాత, సూపర్ గుడ్ ఫిల్మ్ అధినేత శ్రీ ఆర్ బి చౌదరి గారు మరణం దిగ్భ్రాంతి కలిగించింది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీ చౌదరి గారు దుర్మరణం చెందారనే దుర్వార్త నమ్మలేకపోయాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. నేను నటించిన ‘సుస్వాగతం’ చిత్రాన్ని శ్రీ చౌదరి గారు నిర్మించారు. ఘన విజయం సాధించింది. చిత్ర నిర్మాణం, సంబంధిత వ్యాపారంపై సాధికారత ఆయనకి సొంతం. కుటుంబ సమేతంగా చూడదగ్గ కథలను ఎంపిక చేసుకుని, చక్కటి గీతాలు ఉండేలా చిత్రాలు నిర్మించారు. అన్నవరం చిత్రంలోని సిస్టర్ సెంటిమెంట్ కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇటు తెలుగు, అటు తమిళ చిత్ర పరిశ్రమల్లో నిర్మాతగా ప్రత్యేక స్థానం…

Read more