Skip to content
ఘనంగా దిగ్దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి 75వ పుట్టినరోజు వేడుకలు Telugu News

ఘనంగా దిగ్దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి 75వ పుట్టినరోజు వేడుకలు

- 38 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన దర్శకుడిగా ఎస్వీ కృష్ణారెడ్డికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ నుంచి వరల్డ్ రికార్డ్ గుర్తింపు - ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహిస్తున్న 43వ సినిమా "వేదవ్యాస్" మేకింగ్ వీడియో లాంఛ్ సకుటుంబ కథా చిత్రాలతో తెలుగు తెరకు మిరుమిట్లు గొలిపే విజయాలు అందించిన దిగ్దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి ప్రస్తుతం తన 43వ సినిమా "వేదవ్యాస్" రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కె . అచ్చిరెడ్డి సమర్పణలో నూతన నిర్మాత కొమ్మూరి ప్రతాపరెడ్డి తన సాయి ప్రగతి ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో పిడుగు విశ్వనాథ్ హీరోగా అరంగేట్రం చేస్తుండగా...కొరియన్ నటి జూన్ హ్యూంజీ, మంగోలియన్ నటుడు షరన్ బోల్డ్…

Read more
వేదవ్యాస్ సినిమా  విజువల్ లోగో ఆవిష్కరణ Telugu News

వేదవ్యాస్ సినిమా విజువల్ లోగో ఆవిష్కరణ

ప్రముఖ దర్శకులు S.V.కృష్ణారెడ్డి దర్శకత్వంలో "వేద వ్యాస్ " చిత్రాన్ని నిర్మిస్తున్న సంస్థ "సాయి ప్రగతి ఫిలిమ్స్ " బ్యానర్ విజువల్ లోగో ఆవిష్కరణ మే 2 వ తేదీ సాయంత్రం ఘట్కేసర్ లోని KPRIT విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకలో ఘనంగా ఆవిష్కరించడం జరిగింది. షిర్డీ సాయిబాబా విగ్రహానికి నిర్మాత కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, S.V. కృష్ణారెడ్డి , K అచ్చిరెడ్డి కలసి పూజ చేస్తున్న దృశ్యాన్ని బ్యానర్ లోగోలో చిత్రీకరించారు . వేద వ్యాస్ సినిమా నిర్మాత కొమ్మూరి ప్రతాప్ రెడ్డి KPRIT సంస్థల చైర్మన్ గా వ్యవహారిస్తున్న వేడుకకు 4 వేలకు పైగా విద్యార్థిని , విద్యార్థులు హాజరయి కేరింతలు కొడుతూ వేద వ్యాస్ యూనిట్ కు స్వాగతం…

Read more