Skip to content
‘ప్రాజెక్ట్ హెయిల్ మేరీ’ బాక్సాఫీస్ సంచలనం: 10 రోజుల్లోనే $300 మిలియన్! Telugu News

‘ప్రాజెక్ట్ హెయిల్ మేరీ’ బాక్సాఫీస్ సంచలనం: 10 రోజుల్లోనే $300 మిలియన్!

హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ మూవీ 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ' బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపిస్తోంది. అద్భుతమైన మౌత్ టాక్ తో ప్రపంచవ్యాప్తంగా కేవలం 10 రోజుల్లోనే $300 మిలియన్ల (రూ. 2500 కోట్లకు పైగా) మార్కును దాటిన ఈ చిత్రం, ఇండియాలో కూడా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మార్చి 26న విడుదలైన ఈ సినిమా, తొలి ఎక్స్‌టెండెడ్ వీకెండ్ పూర్తయ్యేసరికి ఇండియాలో ఏకంగా ₹17.28 కోట్లు రాబట్టింది. ఇండియాలో వసూళ్ల వివరాలు (గ్రాస్): డే 1 (గురువారం): ₹ 2.8 కోట్లు డే 2 (శుక్రవారం): ₹ 3.33 కోట్లు డే 3 (శనివారం): ₹ 5.35 కోట్లు డే 4 (ఆదివారం): ₹ 5.8 కోట్లు ప్రీమియం ఫార్మాట్లైన ఐమాక్స్…

Read more
‘ప్రాజెక్ట్ హెయిల్ మేరీ’ కోసం ఒకటైన గ్లోబల్ స్టార్స్ – హృతిక్ రోషన్, ర్యాన్ గాస్లింగ్ ప్రత్యేక సంభాషణ Telugu News

‘ప్రాజెక్ట్ హెయిల్ మేరీ’ కోసం ఒకటైన గ్లోబల్ స్టార్స్ – హృతిక్ రోషన్, ర్యాన్ గాస్లింగ్ ప్రత్యేక సంభాషణ

ఇండియన్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్, హాలీవుడ్ స్టార్ ర్యాన్ గాస్లింగ్ మొదటిసారిగా ఒక ఎక్స్‌క్లూజివ్ వర్చువల్ సంభాషణ ద్వారా ఒకటయ్యారు. స్పేస్, సైన్స్, సినిమాలపై తమకున్న ఆసక్తిని పంచుకుంటూ ఈ ఇద్దరు గ్లోబల్ ఐకాన్స్ చేసిన ఈ ముఖాముఖి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. వీరి చర్చ ప్రధానంగా రాబోయే సైన్స్ ఫిక్షన్ చిత్రం "ప్రాజెక్ట్ హెయిల్ మేరీ" చుట్టూ సాగింది. ఈ సందర్భంగా హృతిక్ రోషన్ నటించిన సూపర్ హిట్ సైన్స్ ఫిక్షన్ చిత్రం 'కోయి... మిల్ గయా'కి ఈ కొత్త చిత్రానికి ఉన్న భావోద్వేగపరమైన పోలికలను వారు గుర్తుచేసుకున్నారు. ఒకరి ప్రతిభను మరొకరు ప్రశంసించుకోవడమే కాకుండా, భవిష్యత్తులో కలిసి పనిచేసే అవకాశాలపై కూడా వారు సూచనలు ఇచ్చారు…

Read more
‘ప్రాజెక్ట్ హెయిల్ మేరీ’  26న విడుదల Telugu News

‘ప్రాజెక్ట్ హెయిల్ మేరీ’ 26న విడుదల

ఇండియన్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్, హాలీవుడ్ సైన్స్-ఫిక్షన్ చిత్రం 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ' ప్రమోషన్స్ కోసం హాలీవుడ్ దర్శకనిర్మాతలతో చేతులు కలిపారు. భారతీయ ప్రేక్షకులకు ఈ సినిమాను చేరువ చేయడానికి హృతిక్ ఒక క్రేజీ క్రాసోవర్ వీడియోతో ముందుకు వచ్చారు. "జాదూ వర్సెస్ రాకీ" అంటూ ఒక ప్రత్యేక వీడియోలో హృతిక్ రోషన్ తన సూపర్ హిట్ సాంగ్ 'ఏక్ పల్ కా జీనా' ఐకానిక్ స్టెప్‌ను ఈ హాలీవుడ్ చిత్రంలోని ఏలియన్ క్యారెక్టర్ 'రాకీ'కి నేర్పిస్తున్నట్లు చూపించారు. హృతిక్, రాకీల మధ్య ఉన్న స్నేహాన్ని చూసి, 'కోయీ.. మిల్ గయా'లోని హృతిక్ పాత ఏలియన్ స్నేహితుడు 'జాదూ' క్యూట్‌గా రియాక్ట్ అవ్వడం ఈ వీడియోలో ప్రధాన ఆకర్షణ. హాలీవుడ్ స్టార్…

Read more