‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ లాంటి మంచి సిరీస్‌లో భాగమవ్వడం నా అదృష్టం: రాజీవ్ కనకాల
‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’లో ప్రతీ పాత్రకు మంచి పేరు వస్తుందని ముందే చెప్పాను.. బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్‌లో నిర్మాత శ్రీరామ్ వెంకట్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ చాలా ఏళ్ల వరకు కనిపిస్తుంది.. నిలబడుతుంది.. బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్‌లో జీ5 తెలుగు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జయంత్ రాఘవన్ జీ5 తెలుగులో గత వారం వచ్చిన వెబ్ సిరీస్ . ఈ సిరీస్‌లో రాజీవ్ కనకాల, ఉదయభాను, వాసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ వెబ్ సిరీస్‌ను జీ5 తెలుగు నిర్మించింది. ‘రెక్కీ’, ‘విరాటపాలెం’ తరువాత సౌత్ ఇండియా స్క్రీన్స్ బ్యానర్ మీద కె.వి. శ్రీరామ్ నిర్మించిన ఈ సిరీస్‌కి కృష్ణ పోలూరు…
