Skip to content

మ‌హా యోధుడు కర్ణుడిగా రాఘవ లారెన్స్

పెన్ మూవీస్‌ అధినేత జయంతిలాల్ గడా సమర్పణలో.. ఆర్‌వీ స్టూడియోస్, శ్రీ నీలాద్రి ప్రొడక్షన్స్‌ అసోసియేషన్‌లో.. దర్శకుడు రమేష్ వర్మ నుంచి ఐదు భాషల్లో తెరకెక్కుతోన్న భారీ పాన్ ఇండియా ఎపిక్ ‘కర్ణ’. ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై మహాభారతంలోని మహావీరుడు కర్ణుడి మహాగాథ మరోసారి ఆవిష్కృతం కానుంది. ఈ మహా యోధుడి పాత్రలో ప్రముఖ నటుడు రాఘవ లారెన్స్ నటిస్తున్నారు. దర్శకుడు రమేష్ వర్మ తనదైన విజన్‌తో ఈ పురాణగాథను భారీ స్థాయిలో వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు. రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో రూపొందుతోంది. ఐదు భాషల్లో తెరకెక్కుతోన్న ఈ ప్రతిష్టాత్మక ఎపిక్‌.. అత్యున్నత నిర్మాణ విలువలు, భారీ సాంకేతిక ప్రమాణాలతో…

Read more

ధృవ్ విక్రమ్, రమేష్ వర్మ కాంబోలో తమిళ్, తెలుగు చిత్రం

ధృవ్ విక్రమ్ హీరోగా పెన్ జయంతిలాల్ సమర్పణలో పెన్ స్టూడియోస్, శ్రీ నీలాద్రి ప్రొడక్షన్స్, ఆర్‌వి స్టూడియోస్ బ్యానర్‌లో రమేష్ వర్మ నూతన చిత్రాన్ని ప్రకటించారు. హై ఆక్టేన్ యాక్షనర్, ఎమోషన్, డ్రామాగా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రకటనను తాజాగా చేశారు. పూజా కార్యక్రమాలు కూడా భారీ ఎత్తున నిర్వహించారు. అక్టోబర్‌లో నూతన షెడ్యూల్‌ని కూడా ప్రారంభించనున్నారు. ధృవ్ విక్రమ్ బర్త్ డే (సెప్టెంబర్ 23) సందర్భంగా అప్డేట్ రాబోతోన్నట్టుగా తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన టైటిల్, పాత్రలకు సంబంధించిన పోస్టర్‌లు విడుదల చేయనున్నారు. హై ఇంటెన్సిటీ యాక్షన్ సాగాని ప్రపంచానికి పరిచయం చేయబోతోన్నారు. అక్టోబర్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతోన్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా…

Read more

‘మహావీర్ కర్ణ’ డిసెంబర్ 4న రిలీజ్

ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలు పెన్ మూవీస్, శ్రీ నీలాద్రి ప్రొడక్షన్స్.. ఆర్‌వీ స్టూడియోస్‌తో కలిసి ‘మహావీర్ కర్ణ’ అనే ఎపిక్ హైబ్రిడ్ లైవ్ యాక్షన్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాయి. భారతీయ సినిమాను సరికొత్త విజువల్ ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని జయంతీలాల్ గడా సమర్పిస్తున్నారు. బ్లాక్‌బస్టర్ చిత్రాల దర్శకుడు రమేష్ వర్మ ఈ ప్రెస్టీజియ‌స్‌ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. కమర్షియల్‌గా స‌క్సెస్ అయిన ‘రాక్షసుడు’, ‘ఖిలాడీ’ వంటి డిఫ‌రెంట్ జోన‌ర్ మూవీస్‌తో త‌నదైన గుర్తింపు తెచ్చుకున్న రమేష్ వర్మ.. ‘మహావీర్ కర్ణ’ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. యాక్షన్, థ్రిల్లర్, కమర్షియల్ సినిమాలతో తనదైన గుర్తింపు తెచ్చుకున్న డైరెక్ట‌ర్‌ రమేష్ వర్మ.. ఇప్పుడు సరికొత్త జోనర్‌లోకి…

Read more
రమేష్ వర్మ ప్రోత్సాహంతో “కొక్కొరోకో” అంటున్న మనస్విని బాలబొమ్మల Telugu News

రమేష్ వర్మ ప్రోత్సాహంతో “కొక్కొరోకో” అంటున్న మనస్విని బాలబొమ్మల

ప్రముఖ దర్శకుడు రమేష్ వర్మ నిర్మాతగా మారి రూపొందిస్తున్న తొలి చిత్రం “కొక్కొరోకో” షూటింగ్ విజయవంతంగా పూర్తయ్యింది. నీలాద్రి ప్రొడక్షన్ సమర్పణలో, RV ఫిల్మ్ హౌస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా శ్రీనివాస్ వసంతాల దర్శకుడిగా తెలుగు చిత్రసీమకు పరిచయం అవుతున్నారు. సంప్రదాయ కోడిపందాల నేపథ్యం చుట్టూ తిరిగే కథతో, ఐదు విభిన్న పాత్రలతో రూపొందిన అంథాలజీ చిత్రంగా “కొక్కొరోకో” ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి కథ–స్క్రీన్ ప్లేను రమేష్ వర్మ అందించగా, బలమైన విజువల్స్‌తో పాటు భావోద్వేగాత్మక కథనం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. 2026లో విడుదలకు ఈ చిత్రం సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో మరో ముఖ్య విశేషం ఏమిటంటే… "మనస్విని బాలబొమ్మల" అనే ప్రతిభావంతమైన కళాకారిణి…

Read more
‘కొక్కోరొకో’ షూటింగ్ పూర్తి Telugu News

‘కొక్కోరొకో’ షూటింగ్ పూర్తి

యంగ్ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేస్తూ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ర‌మేష్ వ‌ర్మ ఆర్‌.వి.ఫిల్మ్ హౌస్‌ను స్టార్ట్ చేసి నిర్మాత‌గా మారారు. అందులో భాగంగా శ్రీనివాస్ వ‌సంత‌ల అనే యంగ్ డైరెక్ట‌ర్‌ను ప‌రిచ‌యం చేస్తూ ‘కొక్కోరొకో’ అనే యాంథాల‌జీని రూపొందించారు. ఐదు విభిన్న‌మైన పాత్ర‌ల ఆధారంగా ఈ మూవీ తెర‌కెక్కనుంది. సినీ ప‌రిశ్ర‌మ‌కు యంగ్ టాలెంట్‌ను ప‌రిచ‌యం చేయాల‌నే ల‌క్ష్యంతో ర‌మేష్ వ‌ర్మ‌...శ్రీనివాస్ వసంత‌ల స్టోరీ టెల్లింగ్ సామ‌ర్థాన్ని గుర్తించి అత‌నికి కొక్కోరొకో సినిమాను తెర‌కెక్కించే ప్ర‌తిష్టాత్మ‌క‌మైన బాధ్య‌త‌ను అప్ప‌గించారు. ‘కొక్కోరొకో’ సినిమా షూటింగ్ పూర్త‌య్యింది. ఈ విష‌యాన్ని మేక‌ర్స్ డిఫ‌రెంట్ పోస్ట‌ర్ ద్వారా అనౌన్స్ చేశారు. వినూత్న ఆలోన‌ల‌తో డైరెక్ట‌ర్ శ్రీనివాస్ వసంత‌ల‌.. విజువ‌ల్ గ్రాండియ‌ర్‌గా, బ‌ల‌మైన ఎమోష‌న్స్ క‌ల‌గ‌లిపి కొక్కోరొకో సినిమాతో ప్రేక్ష‌కుల‌కు…

Read more