Skip to content

రాజ్ తరుణ్ “టార్టాయిస్” చిత్రం ప్రారంభం

“పగలు రాత్రి కలవకూడదు అన్నది దైవ నిర్ణయం అయితే, కత్తి తో చావును కలపాలన్నది మానవ నిర్ణయం. రాత్రి జరిగే హత్యలకి సాక్ష్యం ఈ చంద్రుడు. వాడు ఎప్పటికి సాక్షిగా రాడు. కష్టాల్లో వున్న వాళ్ళని కాపాడే వాడే కథానాయకుడు. కానీ ఆ కాపాడే వాడే చంపడం మొదలు పెడితే “ ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎస్ కె గోల్డెన్ ఆర్ట్స్, చందమామ క్రియేషన్స్ మరియు ఎన్ వి ఎల్ క్రియేషన్స్ పతాకం పై రాజ్ తరుణ్, అమృత చౌదరి హీరో హీరోయిన్ గా శ్రీనివాస్ అవసరాల మరియు ధన్య బాలకృష్ణ ముఖ్య పాత్రలో రిత్విక్ కుమార్ దర్శకత్వంలో శశిధర్ నల్ల, విజయ్ కుమార్, సంతోష్ ఇమ్మడి మరియు రామిశెట్టి రాంబాబు గార్లు సంయుక్తంగా…

Read more

కృష్ణ లీల’ మంచి థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది: హీరో, డైరెక్టర్ దేవన్

యంగ్ హీరో దేవన్ హీరోగా, ఆయన స్వీయ దర్శకత్వంలో రూపోందుతున్న సూపర్ నేచురల్ లవ్ స్టొరీ 'కృష్ణ లీల'. 'తిరిగొచ్చిన కాలం'అనేది ట్యాగ్ లైన్. ధన్య బాలకృష్ణన్ హీరోయిన్ గా నటిస్తోంది. బేబీ వైష్ణవి సమర్పణలో మహాసేన్ విజువల్స్ బ్యానర్ పై జ్యోత్స్న జి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ & మాటలు- అనిల్ కిరణ్ కుమార్ జి అందించారు. ఈ సినిమా, టీజర్, ట్రైలర్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. ‘కృష్ణ లీల’ నవంబర్ 7న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో, డైరెక్టర్ దేవన్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. కృష్ణ లీల సినిమా ఎలా మొదలైంది? -నేను సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూనే సినిమా…

Read more

‘కృష్ణ లీల’ మంచి విజయాన్ని అందుకోవాలి: నిర్మాత సురేష్ బాబు

యంగ్ ట్యాలెంటెడ్ దేవన్ హీరోగా ఆయన స్వీయ దర్శకత్వంలో రూపోందుతున్న సూపర్ నేచురల్ లవ్ స్టొరీ 'కృష్ణ లీల'. 'తిరిగొచ్చిన కాలం'అనేది ట్యాగ్ లైన్. ధన్య బాలకృష్ణన్ హీరోయిన్ గా నటిస్తోంది. బేబీ వైష్ణవి సమర్పణలో మహాసేన్ విజువల్స్ బ్యానర్ పై జ్యోత్స్న జి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ & మాటలు- అనిల్ కిరణ్ కుమార్ జి అందించారు. ఈ సినిమా టైటిల్ మోషన్ పోస్టర్, టీజర్, ఫస్ట్ సింగిల్ కి కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ రోజు మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాజీ సిబిఐ జే.డి. లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ.. యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయమని చెబుతుంటాను…

Read more

తప్పటడుగుల సమాజాన్ని హెచ్చరించిన “పోలీస్ వారి హెచ్చరిక “

అభ్యుదయ రచయిత, దర్శకులు కామ్రేడ్ బాబ్జీ గారి దర్శకత్వంలో ఈనెల 18న విడుదలై తెలుగు రాష్ట్రాల ప్రజల ముందు, సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా "పోలీస్ వారి హెచ్చరిక ".తులికా తనిష్క క్రియేషన్ బ్యానర్ పై మాజీ సైనికులు బెల్లీ జనార్దన్ గారు తొలిసారిగా సినీ రంగానికి పరిచయమై నిర్మించిన సినిమా ఇది.సహాయ నిర్మాతగా యన్.పి.సుబ్బారాయుడు గారు సహకరించారు. దర్శకత్వంతో పాటు సినిమాకు కథ, మాటలు,పాటలు బాబ్జీ గారే!. కళ కళ కోసం కాదు కళ ప్రజల కోసం అంటూ నేటి తరానికి అభ్యుదయ భావాన్ని ఈ సినిమా ద్వారా కూడా దర్శకులు పరిచయం చేశారని చెప్పాలి. పోలీస్ వారి హెచ్చరిక సినిమా టైటిల్ మాత్రం సహజంగానే హెచ్చరిస్తుంది. కానీ బాబ్జీ…

Read more